రోడ్లపై వరదై పారిన రెడ్ వైన్


నవతెలంగాణ – పోర్చుగల్:
మద్యం ఏరులా పారుతోందని రాజకీయ నాయకుల ప్రసంగాల్లో వింటుంటాం కానీ పోర్చుగల్ లోని ఓ చిన్న పట్టణవాసులు మాత్రం కళ్లారా చూశారు. ఏరులా పారడం కాదు ఏకంగా మద్యం వరదలనే చూశారు. వీధులను రెడ్ వైన్ ముంచెత్తడం చూసి ఇదేం వింత అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోర్చుగల్ లోని లెవీరా పట్టణవాసులకు ఆదివారం ఎదురైందీ వింత అనుభవం. లెవీరాలోని మద్యం తయారీ కంపెనీలో రెడ్ వైన్ తయారవుతుంటుంది. కంపెనీలో ఏర్పాటు చేసిన ట్యాంకుల్లోకి చేరుతుంటుంది. ఈ ట్యాంకుల నుంచి బాటిల్స్ లో నింపి, వాటిని మార్కెట్ లోకి పంపిస్తుంటారు. ఆదివారం కూడా కంపెనీ సిబ్బంది తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే మద్యం నిల్వ చేసే ట్యాంకులు ఉన్నట్టుండి పేలిపోయాయి. దీంతో అందులో నిల్వ చేసిన సుమారు 22 లక్షల లీటర్ల రెడ్ వైన్ నేల పాలైంది. కంపెనీ పక్కనే ఉన్న ఓ ఇంటి బేస్ మెంట్ ను ముంచెత్తింది. ఆపై వరదలా రోడ్లను ముంచెత్తింది. రోడ్లు వాలుగా ఉండడంతో వరద మొత్తం దగ్గర్లోని నదివైపుగా ప్రయాణించింది. ఇంతలో సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ సహా ఎమర్జెన్సీ టీంలు రంగంలోకి దిగి నది కలుషితం కాకుండా చర్యలు చేపట్టాయి.

Spread the love
Latest updates news (2024-07-07 16:17):

free trial enhancer | 3 day r19 the male enhancement pill called night something | vigra tablet cbd cream | free shipping surgical penis lengthening | top online online sale pills | extends male enhancement tzj side effects | HqR black magic sex pill | rated natural male 5sG enhancement | OLa viril x walmart canada | free trial facebook viagra | EkA what is the recommended dose of viagra | can meloxicam cause erectile 2aA dysfunction | lyv nitro max male enhancement | homeopathy for erectile xKd dysfunction | erectile online sale dysfunction psychological | does viagra work ePX on dogs | testosterone natural online sale booster | best way to make your dick i9q bigger | papaverine Jcq dosage erectile dysfunction | best way to get Ojv viagra reddit | xKJ amlodipine interactions with viagra | average Byc penile girth us | 3fG porno male enhancement pills | is generic H8l cialis available in the united states | broken heart and erectile Rxx dysfunction | virilla pro male enhancement pills iew reviews | difficulty cbd vape ejaculating cialis | chewing cbd vape viagra | XQs viagra side effects remedies | staminon male enhancement pills reviews nIL | a Noc lady with a dick | to qtt make your penis bigger | best foods E9d to treat erectile dysfunction | vbu long term use viagra | canadian pharmacy erectile dysfunction 0QF | mancore anxiety prices | O5m can i dissolve viagra in water | gnc fertility blend bTe for men | natural cbd oil ed drug | how uA7 to make a guys penis bigger | cbd cream viagra dogs | T4i does male enhancement make you bigger | M4W sex pills recalled due to hidden | how to make men last longer in e51 bed | Fne is there a female viagra | hot most effective pink pill | cbd oil cialis drug name | sprout womens viagra doctor recommended | can beer aiQ cause erectile dysfunction | viagra express cbd oil delivery