ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు వాయిదా..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కి చెందిన (5-YIPGP APE/IPCH) 8వ,10వ సెమిస్టరు రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు జులై 04 నుంచి 14వరకు జరగాల్సి ఉండగా సిపి జిఈటీ -2023 ప్వేశ పరీక్ష దృశ్య పరీక్షాలను వాయిదా వేయడం జరిగిందని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్. అరుణ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. తిరిగి పరీక్షల నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని సిఓఈ తెలిపారు సంబంధిత విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు.పూర్తి వివరాలకు www.telanganauniversity.ac.in వెబ్ సైట్ సంప్రదించాలని కోరారు.