తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము, ప్ర‌ధాని మోడీ శుభాకాంక్ష‌లు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం నేడు ప‌దవ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్ర‌ప‌తి ముర్ము త‌న ట్విట్ట‌ర్‌లో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గ్రీటింగ్స్ తెలుపుతూ.. రాష్ట్రంలో అడువులు, వన్య‌ప్రాణులు సుసంప‌న్నంగా ఉన్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య‌వంత‌మైన ప్ర‌జ‌లు ఉన్నార‌ని, రాష్ట్ర సాంస్కృతిక వార‌స‌త్వం కూడా సంప‌న్న‌మైంద‌ని ఆమె అన్నారు. అద్భుత‌మైన తెలంగాణ రాష్ట్రం ఆవిష్క‌ర‌ణ‌ల‌కు, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు కేంద్రంగా మారుతున్న‌ట్లు ముర్ము త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అనునిత్యం ప్ర‌గ‌తిప‌థంలో ముందుకు సాగాల‌ని ఆమె బెస్ట్ విషెస్ తెలిపారు. ప్ర‌ధాని మోడీ కూడా త‌న ట్విట్ట‌ర్‌లో ఇవాళ స్పందించారు. అద్భుత‌మైన తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అని తెలిపారు. రాష్ట్ర ప్రజల నైపుణ్యం, సంస్కృతీ వైభవానికి ఎంతో విశేష‌మైన గుర్తింపు ఉంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.

Spread the love
Latest updates news (2024-07-03 02:19):

kjT effect before and after viagra | when RVX viagra doesnt work treating erectile dysfunction | how to use a male yCO enhancement pump | male enhancement pills online FDA india | are yAq there foods that cause erectile dysfunction | big penis supplement works rX4 to well | erection cbd cream quality | vitali t aid OaO walmart | wXv erectile dysfunction top tips | viagra most effective effetti collaterali | lDe erectile dysfunction apneia sono | do d6D penis enlargements work | extenze Hub liquid shot review | does reducing RNJ masterbation help with erectile dysfunction | fire ant male enhancement side mjK effects | increase blood flow to the OH6 penis | enlarged prostate side effects erectile dysfunction B1O | i want erectile 3eG dysfunction | You can export only J2o first 30000 rows available for your subscription | how to increase your testosterone Uc3 naturally | cialis for erectile zQW dysfunction treatment | erectile doctor recommended dysfunction nhs | viagra over i0X the counter spain | most effective instant female viagra | viagra cbd oil without insurance | aphrodisiacs free shipping | how many TFv times can a man come on viagra | centrum tte performance side effects | vitamins that make you ejaculate more Ovc | how to increase DiY libido after menopause | foods Is1 that increase blood flow to penis | mnB curcumin erectile dysfunction reddit | diabetes sweating after eating zmU | R5g the hammer sexual enhancement pills | dream about erectile dysfunction 9Vk | what should i do if foD my boyfriend has erectile dysfunction | j1T generic viagra from canada online | erectile e45 dysfunction blood test numan | heart palpitations erectile dysfunction XQB | rhino 8 men sexual XGB health formula | best erectile 1Qu dysfunction ny times | how Og9 old do i have to be to buy viagra | manforce stay strong gel 5IO | how to fix porn induced vEX erectile dysfunction | does low iron Fp1 cause erectile dysfunction | roman official men pills | arnold schwarzenegger fCn testosterone pills | boys masturbating genuine videos | buy generic most effective viagra | robust low price erectile dysfunction