తెలంగాణ నర్సులకు ప్రతిష్టాత్మక అవార్డులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రానికి చెందిన పలువురు నర్సులు ‘నేషనల్‌ ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ నర్సెస్‌ అవార్డు -2023’ను అందుకున్నారు. ది నేషనల్‌ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ది న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కర్ణాటక సంయుక్తాధ్వర్యంలో బెంగుళూరులో నిర్వహించిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పురస్కారాలను అందజేశారు. బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌ హెడ్‌ నర్స్‌ ఆరోగ్య జ్యోతి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాల స్టాఫ్‌ నర్సు కట్కురి రాణి, నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా వైద్యశాల స్టాఫ్‌ నర్స్‌ ఉపత్‌ ఉన్నీసా, కేర్‌ హాస్పిటల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ సంజుల వర్మ , హైదరాబాద్‌ సెయింట్‌ థెరిసా హాస్పిటల్‌ సిస్టర్‌ సరిత మేరీ పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు. వ్యక్తిగతంగా చేసిన సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా నర్సులను అవార్డులకు ఎంపికైనట్టు నిర్వాహకులు తెలిపారు.

 

Spread the love
Latest updates news (2024-07-04 09:07):

mr thick male enhancement pills Gon | how fast does wJ6 extenze work | ed erectile CFx dysfunction ? ? | SOH extenze male enhancement do not use if | is viagra available Ex3 over the counter | official sexual vitamins | do KA9 girls care about penis size | free trial sex vitamins | alpha 8MV state male enhancement pills | vacuum penis stretcher low price | vitamins for erection cbd cream | best male enhancement 8DF pills 2020 | cialis official boners | online shop viegra | tricks to last longer SxV in bed | tobacco chewing and TEv erectile dysfunction | levitra ou viagra online shop | over the counter dki drugs that work like viagra | can smoking weed everyday cause YlH erectile dysfunction reddit | effects of the 4zG male enhancement pill max load | how long Dtq between erections | how to 2nN reverse baldness | what nerve damage can cause erectile coy dysfunction | testosterone rET booster and fat burner | dpm extreme male enhancement pills reviews | dsn code black male enhancement AFc | male for sale mastorbators | viagra jet 100 nPH mg | extenze side effects for men tbr | low price male aphrodisiac drugs | online sale prolonged viagra use | super hard male sex 3Fr enhancement pills | big sale train porn sex | for sale women pills | donde se compra TbS viagra | fuu another name for viagra | ETF nutrition essentials supplements for male enhancement | cock enhancement online sale | azul online sale male enhancement | blue most effective antibiotic pill | dr oz recommendation 8Pe for erectile dysfunction | best female libido 82q enhancers review | tramadol over io4 the counter canada | how long Ctj should i last during sex | otc drug tests cvs AjP | doctor recommended penis length stretches | timing viagra free trial spray | how long does it take viagra to 0uw kick in | buying viagra bRv without prescription | for sale ejaculation