ఆసియా కప్ : ఇండియా – నేపాల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి …

నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ రోజు ఆసియా కప్ లో భాగంగా ఇండియా మరియు నేపాల్ జట్ల మధ్యన శ్రీలంకలోని పల్లెకెల్ స్టేడియం లో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. వాస్తవంగా ఇలాంటి జట్లపైన మొదట బ్యాటింగ్ ఎంచుకుని బ్యాటింగ్ ఆర్డర్ ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా రోహిత్ నిర్ణయం తీసుకోవడం చాలా మంది అభిమానులను ఇబ్బంది పెట్టింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన నేపాల్ జట్టు ప్రస్తుతం 37 .5 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 178 పరుగులతో ఉండగా వర్షం రావడంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు. కాగా దీపేంద్ర సింగ్ మరియు సొంపాల్ కమి లు క్రీజులో ఉన్నారు.. ఇక ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు మరియు సిరాజ్ మూడు వికెట్లు దక్కించుకున్నారు. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరి వర్షం త్వరగా తగ్గి మ్యాచ్ స్టార్ట్ అవుతుందా ? చూడాలి ఈ మ్యాచ్ లో ఇండియా గెలవడం చాలా అవసరం.

Spread the love
Latest updates news (2024-07-15 10:26):

is Nkk female viagra real | penis pump routine low price | dJD extenze male enhancement maximum strength | viagra with high blood pressure oy5 meds | anxiety viagra versus generic | hemp oil for erectile j5y dysfunction | does gnc sell pills for erectile dysfunction A5g | genuine penis extender pics | zytenz male fkC enhancement review | ed viagra alternatives cbd cream | hormone imbalance herbs d71 male | free trial sex possion | best 6Fn drugs to have sex on | online sale girl watches erection | products for erectile xpX dysfunction | making sex I4J more exciting | drugs that make you last e9P longer in bed | tek male ENq enhancement pills | desensitization official erectile dysfunction | stamina rx for HAY women | ron jeremy male enhancement MX3 tools | fast acting male enhancement at VRE gnc | male hJo enhancement product reviews | can ta6 you have erectile dysfunction at 24 | reasons for increased r9i female libido | spray erectile dysfunction low price | what are uzh the top male enhancement pills | big black dick doctor recommended | viagra did not Hv0 work for me | r0D legal adderall at gnc | how many hours does viagra last in the 44V body | Yzm triple staxxx male enhancement pill | ginkgo cafe cbd cream | rhino 9 j15 pill review | nervous system erectile Mvk dysfunction | KVA viagra in cancun mexico | how to make Il3 penis look bigger | cog body dysmorphia and erectile dysfunction | HDW viagra for prostate cancer | what the best ehp herbal viagra | can you drink Um5 alcohol with viagra connect | does all nite nXN long pills work | Ija does nicotine gum cause erectile dysfunction | viagra alternatives skP over the counter canada | 50O best diet pill at walmart | most successful male enhancement YkO | vigrx plus official site k3Y uk | cialis doctor recommended blue pill | pill online sale identifier viagra | overseas male enhancement cream V1S africa