ఘనంగా రవీందర్‌ రెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-అంబర్‌ పేట: ప్రముఖ పారిశ్రామికవేత్త టిఎక్స్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఎక్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ చైర్మెన్‌ కిర్తీకర్‌ రెడ్డి, దీపక్‌ రెడ్డి, సీఈవో శ్రీకాంత్‌ వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.