ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

నవతెలంగాణ – ఆళ్ళపల్లి/గుండాల 
ఆళ్ళపల్లి, గుండాల మండల కేంద్రాలతో పాటు మర్కోడు గ్రామంలోని గౌడ కులస్తులు సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా ఆళ్ళపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో గౌడ కులస్తులు అంతా తమ వృత్తిలో భాగమైన మోకు, ముస్తాదులతో అధిక సంఖ్యలో పాల్గొని గ్రామమంతా మారుమోగేలా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కులపెద్ద తాళ్లపల్లి వెంకన్న సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి, జెండా ఆవిష్కరించారు. తదనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన గౌడ సభలో మండల అధ్యక్షుడు కాసబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో సంఘ పెద్ద మనుషులు వెంకన్న,  తాళ్లపల్లి రామ్మూర్తి, నవీన్, ఉప సర్పంచ్ కుర్ర కమల మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్మరిస్తూ ఆయన అడుగుజాడల్లోనే ముందుకు వెళ్లాలని, కులస్తులంతా ఐకమత్యంగా ఉండాలని, ఏజెన్సీలో నివసిస్తున్న గౌడ కులస్తులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని చెప్పారు. అలాగే గౌడ కులస్తులకు ఐదు ఎకరాల భూమిని ఇచ్చి తాటి చెట్లను పెంచే విధంగా చూడాలని, ఏదైనా ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఏజెన్సీలు కూడా సొసైటీని ఇచ్చి గౌడ కులస్తులకు పింఛను వచ్చేలా చూడాలని, మన హక్కులను మనం కాపాడుకోవడానికి వారన్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు గౌడ సంఘం గురించి పాటను రాసిన పాటను పాడిన ప్రొడ్యూసర్ బైరు ప్రసాద్, ముత్తాపురం ఉపాధ్యాయుడు శంకర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బత్తిని వెంకటేశ్వర్లు, శ్రీరాం సమ్మయ్య, తిరుపతి, సాయన్న, రాజన్న, బుర్ర వెంకన్న, బూర్ణ రాంబాబు, రడం మల్లికార్జున్, బూర్ణ సతీష్, కోతి చంద్రశేఖర్, తాళ్లపల్లి శ్రావణ్, కొంపెల్లి సాంబయ్య, వగలబోయిన సతీష్, తాళ్లపల్లి శేఖర్, తాళ్లపల్లి సాయన్న, తాళ్లపల్లి రవి, మహిళలు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 04:38):

do Ahc mangoes raise blood sugar | blood sugar levels ii8 意味 | normal blood 47c sugar 70 to 180 | low QQf blood sugar affect on bipolar disorder | can a QfE diabetic die from high blood sugar | low blood sugar Oon and rashes | which B76 foods cause high blood sugar | atkins blood jjR sugar levels | LmO blood sugar levels for normal people | how to convert blood sugar level TwJ | bringing up blood DMT sugar | fEM natural remedies to bring blood sugar down | blood sugar 89 not V14 fasting | does drinking water dilute blood sugar rzU | 0HB blood sugar level after eating chart | nEk blood sugar fasting range 109 | J8d can low blood sugar resolve itself | for sale blood sugar 1300 | does cheese affect your dU4 blood sugar | fruit list AFs blood sugar | lowering CL3 blood sugar before test | average blood sugar level uk nWx | how to lower blood sugar after cortisone kdP injection | pp meaning in blood VYH sugar | mental symptoms of high bRi blood sugar | when to do 3ir fasting blood sugar test | fasting blood rIC sugar reading 72 | cymbalta raise blood Ymk sugar | how to treat rw0 low blood sugar with diabetes | how FhL does bumex affect blood sugar | distilled Ar1 water blood sugar | TUI controlling blood sugar through diet and exercise | how BkW fast can 50 units insulin bring down blood sugar | normal blood sugar level in zLS urine | high fasting blood sugar after pregnancy Gbr | does buspirone raise blood FEf sugar levels | fruits that do not spike blood ppN sugar | 2Sr controlling blood sugar for weight loss | does low blood P7O sugar cause hypotension | 115 blood sugar random Gli | how long does acv affect blood sugar YLH | most Kwm accurate blood sugar monitor 2018 | how much does a gram of glucose raise blood jOQ sugar | zinc h1w lowers blood sugar | do eating whole grains AJs spike blood sugar | is sNi 172 high for blood sugar | is 35 low blood sugar 0mI | fruit does not raise blood sugar in a non diabetic XOI | 5Pm what are the target numbers for blood sugar levels | not diabetic blood sugar aSQ levels