రాజస్థాన్‌లో దారుణం.. 4 ఏళ్ల బాలికపై ఎస్సై లైంగిక దాడి!

నవతెలంగాణ – రాజస్థాన్: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దౌసా జిల్లాకు చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై స్థానిక ఎస్సై దారుణానికి ఒడిగట్టాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం చిన్నారిని తన రూంకు తీసుకొచ్చి లైంగిక దాడి చేశాడని ఏఎస్పీ రామచంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. మరోవైపు, స్థానికులు ఘటనపై పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. స్థానిక రాహువాస్ పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేసి నిందితుడికి దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు. ఘటనపై స్పందించిన భారతీయ జనతా పార్టీ ఎంపీ కిరోడీ లాల్ మీనా స్పందించారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చేతకానితనం చూసి పేట్రేగిపోతున్న పోలీసులు ఎన్నికల సమయంలోనూ దారుణాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Spread the love
Latest updates news (2024-07-07 02:02):

just CEb cbd gummies nutrition facts | cbd ey4 gummies and losartan | cbd gummies 250mg how many to wdT take at one time | cbd kids gummies doctor recommended | fab cbd gummies for pain OiS | who sells botanical farms cbd CJ0 gummies | mayim bialik sQf cbd gummies real | hempworx cbd gummy big sale | winged wellness cbd gummies c7e | low price liberty gummy cbd | xKH just cbd gummies dose | botanical farms cbd gummies review Keu | most effective cbd gummies minnetonka | evolution 18 chill cbd gummies CIi | IX1 cbdistillery vegan cbd gummies | most xnq popular gummy dosage cbd | is the pioneer woman selling cbd Qhm gummies | natures only cbd gummies cost zgd | do cbd gummies show yEj up in drug tests | is it illegal kX5 to mail cbd gummies | cbd 3sR chill gummies 5 pack | cbd y8l gummies raise triglycerides | amazon best cbd gummies xYH | cbd gummy formulation cbd cream | are cbd 0YU gummies legal in florida | what does SOG 25mg cbd gummies do | organixx cbd gummies free trial | biogold cbd gummies p4a reviews | redeye 200mg cbd gummies 2eF | heritage cbd gummies big sale | what cbd gummies BXw are best to quit smoking | aIP what are smilz cbd gummies | 3f1 does cbd gummies get you high | vn4 just cbd gummy worms review | cbd kEv gummies little rock | FOl cbd gummies for tinnitus on shark tank | sunmed cbd gummies delta 8 h5c | cbd gummies anxiety manufacturer | trubliss online shop cbd gummy | is oHc natures one cbd gummies a scam | how long does it take cbd gummies to UaJ kick in | cbd gummy 2T6 bear diagram | do uNb cbd gummies help with ed | prewium Keu jane cbd gummies | strongest csB cbd gummies on amazon | do you get high from 2Lu cbd gummies | genuine purevera cbd gummies | cbd gummies cbd cream guelph | where to buy uno geH cbd gummies | free trial cbd cbd gummies