నవతెలంగాణ- నూతనకల్
మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూలూరి వెంకన్న శనివారం మృతి చెందాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి మృతుని భౌతిక కాయానికి పార్టీ జెండాను కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతునికి సంతాపం తెలిపే మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సంతాపం తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మహేశ్వరం చంద్రకళ వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డుపల్లి అంజయ్య, జిల్లా నాయకులు పచ్చిపాల వెంకన్న, తీగల మల్లారెడ్డి,యాస పుల్లారెడ్డి,రాజబహదూర్ రెడ్డి, జటంగి గణేష్ యాదవ్, మల్లయ్య, వెంకటరెడ్డి, కోటయ్య, వెంకటేష్ తదితరులు ఉన్నారు.