ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ :  అదుపు తప్పిన సిమెంట్‌ ట్యాంకర్‌ ఒక వాహనాన్ని ఢీకొట్టి బోల్తాపడింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు వ్యక్తులతోపాటు స్కూటీపై వెళ్తూ రెండింటి మధ్య నలిగిన మరో వ్యక్తి కూడా చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మద్వాస్ ప్రాంతంలోని డోల్ గ్రామంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్‌ కలిగిన పెద్ద ట్యాంకర్‌ వాహనం నియంత్రణ కోల్పోయింది. బొలెరో వాహనాన్ని ఢీకొట్టి దానిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణించిన ఎనిమిది మందిలో ఆరుగురు చనిపోయారు. అలాగే స్కూటీపై వెళ్తున్న ఒక వ్యక్తి కూడా సిమెంట్‌ ట్యాంకర్‌, బొలెరో వాహనం మధ్య నలిగి మరణించాడు. కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బొలెరో వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:15):

cbd oil viagra time release | mens nWC health male enhancement pills | most effective sex all night | villaxen male enhancement s8y pills | best pill for zqH erectile dysfunction 2018 | nWR do penis supplements work | shipping pills free shipping | does low libido cause erectile tvK dysfunction | owerect male 6MB enhancement cream reviews | cost of nugenix at gnc RH0 | can alcohol u6O lead to erectile dysfunction | for sale kiss erection | erectile dysfunction cream SeQ boots | best drugs to 7WO take for erectile dysfunction | erectile dysfunction assessment 8qS form | natural remedies for premature 3qE ejaculation and erectile dysfunction | anxiety ceo of viagra | libido boosters for women vo8 | football viagra most effective | stimulate blood flow official | how to bGP grow your penis in 2 weeks | gaba and erectile dysfunction J0J | for sale fascinations adult superstore | erectile dysfunction kN1 and rape | erformance doctor recommended pills | ron jeremy dick pills 615 | sexologist doctor o7r near me | magnum his and her pills dgk review | instant UrM male enhancement to make you last longer | erectile dysfunction clinics nHs detroit | can you take viagra with atorvastatin KOt | can cycling cure gIz erectile dysfunction | penis official training system | free shipping synthesis of viagra | erectile dysfunction and 8jN difficulty urinating | sustained orgasm big sale | premature ejaculation pills nHz viagra | enhancement pills Tqc for male south africa | how to make ur cS0 penis harder | why is viagra not COz working | how PDH to get viagra out of your system | what n89 causes viagra to not work | k7m best place to buy cialis online reviews | AwR minoxidil foam or liquid | so young ls6 formula male enhancement | viagra and heart Ols rate | cvs dXS male enhancement pills reviews | online himalaya free trial | funny viagra free trial cartoons | essential oils erectile dysfunction o1q doterra