సర్వరోగ నివారిణి పారాసెటమాల్ తో సైడ్ ఎఫెక్ట్స్…

side-effects-with-the-antidote-paracetamolనవతెలంగాణ – హైదరాబాద్
ఒంట్లో కాస్త నలతగా అనిపించినా.. శరీరం కాస్త వెచ్చబడినా.. తలనొప్పి, ఒళ్లు నొప్పులు.. ఇలా ఒకటేమిటి అన్నింటికీ ఒక్కటే మాత్ర.. అదే పారాసెటమాల్. వైద్యుల సూచనల ప్రకారం వాడితే పర్వాలేదు కానీ సొంతంగా పారాసెటమాల్ మాత్రలు వాడేటపుడు జాగ్రత్తగా ఉండాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం సర్వ రోగ నివారిణిలా చూస్తున్న పారాసెటమాల్ మాత్రలు మోతాదు మించి తీసుకుంటే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. జ్వరం బాధితులు పెరగడంతో పారాసెటమాల్ మాత్రల వాడకం కూడా పెరిగింది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారాసెటమాల్ మాత్రలతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో శ్రుతిమించిన వాడకంతో నష్టాలు కూడా అన్నే ఉన్నాయని పలు అధ్యయనాలలో వెల్లడైంది. ఈ మాత్రల డోసు ఎక్కువైతే దాని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో వాంతులు, తలతిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయని, కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయని వివరించారు. పారాసెటమాల్ మాత్రల వాడకం పెరిగితే కాలేయం దెబ్బతింటుందని హెచ్చరించారు. కళ్లు, చర్మం పచ్చగా మారడం, యూరిన్ రంగు మారడం, పొత్తికడుపులో నొప్పి తదితర లక్షణాలు కాలేయ సమస్యలకు చిహ్నాలని తెలిపారు. ఈ మాత్రల డోసు పెరిగిందంటే రక్తస్రావానికి దారితీయొచ్చని, ఆస్పిరిన్ వంటి మాత్రలతో కలిపి పారాసెటమాల్ ను తీసుకోవడం వల్ల ఈ ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరించారు. మరికొందరిలో పారాసెటమాల్ మాత్రల ఓవర్ డోస్ వల్ల శరీరంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. పారాసెటమాల్ మాత్రలను దీర్ఘకాలం పాటు వాడితే అనీమియా బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. రోజుకు 4 గ్రాములకు మించి పారాసెటమాల్ తీసుకుంటే ముప్పు తప్పదని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-04 09:24):

morning ritual for blood je9 sugar | 3vu what influences blood sugar levels | Ebk can cetirizine lower blood sugar | liver role 5kz in blood sugar regulation | 106 blood sugar 4JL before eating | 73 blood sugar level UP1 | blood sugar drop keto diet 1zE | what blood sugar LHu level triggers insulin | does meth lower blood l3w sugar | what causes blood sugar to drop very q8R low | weight loss first week fjH blood sugar diet | free meal xX4 blood pressure sugar app | blood sugar during pregnancy diet nEl | does the apple lLA watch test blood sugar | peanut effect on bPD blood sugar | all natural v5D ways to lower blood sugar | types of fasting blood sugar Hae tests | how much does humalog lower blood 2Sm sugar | juice recipes to lower blood sugar cy3 | 11 year old blood sugar nkJ level | can low blood sugar cause 7Ut muscle aches | my blood gcW sugar is 117 is that good | what is considered fasting Dri blood sugar | random hg5 blood sugar after 1 hour | blood sugar 12 hour 8As fast | natural ways to bring down blood sugar fTK levels | does high blood hG9 sugar cause you to shake | L7x blood sugar 124 fasted am | Y5X which is the most accurate blood sugar monitor | what is the name for low blood sugar o43 | normal blood sugar for K8D a 3 year old boy | does d9f low blood sugar cause louf heart beats | does drinking water help to lower blood U8R sugar | 3am genuine blood sugar | achs ciH blood sugar checks | how do sugary foods affect blood sugar 9Wf | diabetic level of UBF blood sugar | why does my blood sugar decrease after drinking LWG alcohol | blood sugar TxH levels chart by age and gender | fooss hQQ that lower blood sugar | elderly diabetic kXB low blood sugar | how to properly take R0V a blood sugar | is 84 a good fasting nFR blood sugar level | normal blood sugar level for 24 year old w8n male | 105 is lz5 normal blood sugar | fasting blood sugar nothing to eat or QSF drink | list of food that lower blood sugar v8H levels | how to lower your blood sugar in the morning BPQ | snS pre dinner blood sugar normal range | blood jMR sugar to a1c comparison