ప్రవళిక ఆత్మహత్య కేసు..శివరామ్ అరెస్ట్..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు శివరామ్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి వేధింపుల వల్లనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రవళిక ఆత్మహత్యతో పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదవుతున్నాయి.13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో శివరామ్‌ అనే యువకుడి వేధింపుల కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. తమ బిడ్డ చావును రాజకీయం చేయవద్దని కోరారు. ఏమైనా రాజకీయాలు ఉంటే పార్టీలే చూసుకోవాలని, బిడ్డను కోల్పోయిన దుఃఖంలో తాము ఉన్నామని.. పరామర్శలతో, ప్రశ్నలతో తమను వేధించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్‌ వేర్వేరు వీడియోలను విడుదల చేశారు. తాను గ్రామంలో కూలీ పనులకు వెళ్తానని.. తన పిల్లలు ప్రవళిక, ప్రణయ్‌కు మంచి చదువులు చెప్పించేందుకు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు పంపినట్లు వీడియోలో విజయ తెలిపింది.

Spread the love
Latest updates news (2024-07-07 08:07):

kangaroo cbd vape cbd gummies | cbd gummies DPq stop drinking | OxC how to add cbd oil to gummy bears | most effective swag cbd gummies | calories in cbd gummies BHq | chill VVU gummies cbd infused | cbd gummies for quit yoS smoking | can kids take Hie cbd gummies | where can i find cbd gummies ImD near me | well dSL know cbd gummy brands | elixinol cbd oil gummy bears 71b | aDd hazel hill cbd gummies reviews | what are the best tasting HmY high grade cbd gummies | white label cbd ePb gummies | best cbd rxR gummy for back pain | do O1i hemp bombs cbd gummies work | halo cbd XyU gummies 500mg review | cbd gummies uk cph 20mg | do oCU cbd gummies make you relax | what is the cost of keoni cbd gummies ClM | cbd gummies leB destin fl | are serenity d0a cbd gummies legit | thc cbd 9Ys gummies edible possible allergic reactions | Oih cbd oil gummies cherry | wjr cbd gummies 3 000 mg effects | free trial cbd gummies beezbee | gummies Q8F vs smoking cbd flower | cbd gummy vs nQu thc gummy | cbd gummies sheffield lake 0BA ohio | pure Iby herbal cbd gummies | rachel ray cbd md4 tincture gummies | how to make cbd oil gummys using oX8 jello | free shipping cbd hawaii gummies | cbd vape yumi gummies cbd | delicious cbd gummies free trial | doctor recommended hemplogica cbd gummies | yu1 gummy with cbd texas | yuka clothing cbd gummies QhE | where can i buy true 2vf bliss cbd gummies | EN7 cornbread cbd gummies review | the truth about X81 cbd gummies | different types UY4 of cbd gummies | plus cbd gummies E8P review | cbd gummies savannah L2Y ga | 25mg MDD cbd gummies wholesale | what mg c0e cbd gummies | do cbd gummies show AF5 up on drug test | cbd G8L gummy worms 25mg | cbd cbd cream gummies dose | how much cbd in one M4n gummy bear