సోషల్ సెక్యూరిటీ స్కీం శాచురేషన్ క్యాంపెయిన్ నిర్వహించిన ఇండియన్ బ్యాంక్

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత ప్రభుత్వ సోషల్ సెక్యూరిటీ స్కీం శాచురేషన్  కార్యక్రమం  క్రింద  వణుకూరు గ్రామంలో PMJJBY & PMSBY కోసం ఇండియన్ బ్యాంక్ గ్రామ పంచాయతీ స్థాయి శాచురేషన్ క్యాంపెయిన్  నిర్వహించింది. ఇందులో 7000 కంటే ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో   PMJJBY హక్కుదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చెక్కులను కూడా అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల కోసం  విజయవాడలో మెగా SHG ఔట్ రీచ్  క్యాంపును సైతం బ్యాంక్ నిర్వహించింది, ఇందులో 3844 స్వయం  సహాయక బృందాలు రూ. 500 కోట్లు ఆర్ధిక సహకారాన్ని అందుకున్నాయి.  అదనంగా  RAM (రిటైల్, అగ్రి మరియు MSME) విభాగంలో రుణగ్రహీతలకు రూ. 350 కోట్లు ఋణాలు మంజూరు చేయబడ్డాయి. ఈ రెండు కార్యక్రమాలకు ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీ  మహేష్ కుమార్ బజాజ్ అధ్యక్షత వహించగా  ఫీల్డ్ జనరల్ మేనేజర్, హైదరాబాద్, శ్రీ. గణేశరామన్ ఎ,  జనరల్ మేనేజర్ (RBD), కార్పొరేట్ ఆఫీస్, శ్రీ మణి సుబ్రమణియన్,   విజయవాడ జోనల్ మేనేజర్ , శ్రీ వీవీఆర్కే సుబ్రహ్మణ్యం, అమరావతి జోనల్ మేనేజర్ శ్రీ డి.సూర్యనారాయణ మూర్తితో పాటు ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-14 23:50):

how long HJz after eating 15mg cbd gummie will it last | black package of cbd gummies south texas 7hl | green otter cbd gummies for sale Bp2 | eJf reviews on well being cbd gummies | delta 8 6yT plus cbd gummies | uuv 2000mg cbd gummies reddit | tribe revive jnG cbd gummies | cbd gummies where to buy near me P5k | thc vs cbd gummy Gjy | cbd gummies XqA in okc | mayim bialik fox news cbd gummies uMT | cbd gummies with pure QWz hemp | JzD is hillstone hemp cbd gummies legit | cbd goi gummies for quitting smoking near me | which works best when takin cbd gummies or qAS chewing gum | shark tank TNc cbd quit smoking gummies | smilz cbd cOv gummies website | side oaY effects with cbd gummies | sunday scaries cbd gummies amazon vJ2 | wMS my gummy bear vitamins review cbd | cbd gummies lord 1UY jones | cbd peach flavor wbC gummy | who sells Svy smilz cbd gummies | effects of SeO 10 mg cbd gummy | herbalist cbd oil gummies complaint oFy | koi 3JF cbd gummies for sale | 8 count Eb5 cbd gummies | cbd gummies for b0D erections | cbd jMb gummies baton rouge la | keanu reeves cbd gummies Wez | cbd gummies have lega thc in WPo them | prewium Keu jane cbd gummies | cbd gummy OXb bears free | how much is hazel hills cbd z0L gummies | LXu anxiety and cbd gummies | wyld cbd gummies blackberry lBD | purity genuine cbd gummies | power plant cbd zhL gummies | hemp vs cbd gummies for GxE sleep | cbd oil gummies OT7 nightmares | unbs cbd gummies tinnitus xp1 | cbd gummies 1000mg price mD9 | wyld cbd gummies official | cbd fVn gummies first class | what does cbd gummy bears do wOc for you | the best and cheapest Qx7 cbd oil gummies | Alx cbd mixed berry gummies | platinum x cbd Cbf gummies review | what cbd gummies are good for erectile dysfunction kJb | how many cbd gummies should i sXb eat reddit