పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి ఓటర్లకు సదుపాయాలు కల్పించాలి,

– సెంట్రల్ అబ్జర్వర్ అభయ్ నందన్ అబస్థా  
నవతెలంగాణ –  శాయంపేట                   
ఈనెల 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బందికి, ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు సదుపాయాలు కల్పించాలని ఎన్నికల సెంట్రల్ అబ్జర్వర్ అభయ్  నందన్ అభస్థా అధికారులకు సూచించారు. మండలంలోని శాయంపేట, పత్తిపాక, కొత్తగట్టుసింగారం గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ సౌకర్యం ఉందా, కేంద్రాలలోని గదులకు కిటికీలు ఉన్నాయా, మరుగుదొడ్లు వినియోగంలో ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బందికి, ఎన్నికల రోజు వచ్చే ఓటర్లు వినియోగించుకునేందుకు బాత్రూమ్స్ శుభ్రంగా ఉంచాలని అన్నారు. త్రాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, దివ్యాంగులకు ర్యాంప్ సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. ఆయన వెంట భూపాలపల్లి ఏ డి ఏ నర్సింగం, తహసిల్దార్ సుభాషిని, ఎంపీడీవో ఆమంచ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 10:40):

what if blood sugar yFK is 184 after eating ice cream | how do you bring 4om your blood sugar down quickly | blood sugar 12 hour 8As fast | DPd what is normal blood sugar pp | diagram EFK of where on finger to check blood sugar | can baking soda help blood GVI sugar | how to check blood sugar without y5I needle | diabetes blood sugar OTN level 700 | can avocado make blood aW5 sugar high | 84 blood sugar non zwV fasting | what can help raise blood V9E sugar | blood sugar most effective sleeping | how to GRU raise blood sugar at night | potassium pJd helps blood sugar | yUG best tea for blood sugar | 0Aw blood sugar mg cc | foods and drinks that lower blood jjv sugar | dog high wSc blood sugar levels symptoms | essential fsY oil weightloss blood sugar levels | fasting blood sugar 138 means lew | vF9 eating sugar raises blood pressure | how to treat very v8u low blood sugar as a nurse | how blood sugar is regulated using negative eiD feedback | blood sugar 131 bPg fasting | Q50 what is non diabetic blood sugar levels | intermittent fasting and blood sugar tMc changes | signs of low blood sugar in omg newborn | how to increase blood sugar instantly qbR | will you wake HQD up if your blood sugar is low | min blood 6f8 sugar level | cayenne pepper 7YH and blood sugar | how high blood sugar to go 732 to er | symptoms when blood sugar level is RDB high | does nicotine affect JVo fasting blood sugar | mTM willl blood sugar cause eye disturbances | how 60N fast can you raise your blood sugar | low blood sugar treatment QV5 drug | 122 after ORx meal blood sugar | is 90 blood B4A sugar level good | how does insulin control high blood s8d sugar | normal blood sugar ranges after zKE eating | does cutting iCI carbs lower blood sugar | does internal bleeding 4Y4 cause high blood sugar level | elevated blood sugar itchy red bumps all over body xSA | how to lower blood sugar fast in dogs JLc | can potatoes raise your X0V blood sugar | is blood sugar level 6 ahM high | having both high and low blood Djr sugar | what should blood sugar 0w4 be 2 hours | blood sugar levels down xKY fast