గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్ తో అంతర్జాతీయ విద్యా ప్రయాణాన్ని ప్రారంభించిన విద్యార్థులు

నవతెలంగాణ-హైదరాబాద్ : గ్లోబల్ ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ (GIIS) ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ అయిన గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్ (GCS) యొక్క 16వ ఎడిషన్ కోసం భారతదేశం నుండి ఆరుగురు మరియు ఇతర దక్షిణాసియా దేశాల నుండి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌పై ఆసక్తిని కనబరిచిన 14,000 మంది విద్యార్థుల నుండి ఈ విద్యార్థులు ఎంపిక చేయబడ్డారు. విద్యార్థుల గత అకడమిక్ రికార్డుల మూల్యాంకనం మాత్రమే కాకుండా, ఎంపిక కావటానికి ముందు కఠినమైన ప్రవేశ పరీక్ష మరియు కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూలను కూడా ఎదుర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు రాబోయే రెండు సంవత్సరాలు GIIS SMART క్యాంపస్ సింగపూర్‌లో గడుపుతారు, ఎంపికైన విద్యార్థులకు నెలవారీ స్టైఫండ్‌తో పాటు వసతి సౌకర్యాలు కూడా అందించబడతాయి మరియు వీరు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. కోర్సు పూర్తయిన తర్వాత, విద్యార్థులు ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో వారి తదుపరి విద్యా ప్రయాణాన్ని ఎంచుకోవడం గురించి సలహా కూడా పొందుతారు. సింగపూర్‌కు వెళ్లడానికి ముందు, GIIS భాగమైన గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్ (GSF) ద్వారా గుర్గావ్‌లోని ఏరోసిటీలోని ఒక హోటల్‌లో ఈ విద్యార్థులను సత్కరించారు. విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి, గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్, ఇండియా కంట్రీ డైరెక్టర్ శ్రీ ఆశిష్ తిబ్దేవాల్ మాట్లాడుతూ “ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ సిటిజన్ స్కాలర్‌షిప్‌లో భాగమైనందుకు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను నేను అభినందిస్తున్నాను . మా అత్యాధునికమైన సింగపూర్ SMART క్యాంపస్‌లో చదువుకోవడం వారి అకడమిక్ మరియు వ్యక్తిగత ఎదుగుదలకు కొత్త అవకాశాలను తెరిచి జీవితాన్ని మార్చే అనుభవంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.. ” అని అన్నారు కార్యక్రమం గురించి మరింత గా ఆయన మాట్లాడుతూ, “GCS ప్రోగ్రామ్ ప్రతిభావంతులైన విద్యార్థులకు గొప్ప అంతర్జాతీయ ఎక్స్పోజర్‌కు అందించడానికి ఉద్దేశించబడింది. మేము 11వ & 12వ తరగతుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాము, ఎందుకంటే ఇది ఉన్నత విద్యలో విజయానికి ముఖ్యమైన గేట్‌వే. అందువల్ల మేము వారి కలల కెరీర్‌కు సరైన లాంచ్‌ప్యాడ్‌గా ఉండే అత్యుత్తమ విద్యా నైపుణ్యం మరియు వనరులను వారికి అందించాలనుకుంటున్నాము… ” అని అన్నారు. “ భవిష్యత్ సాంకేతికతలను స్వీకరించడంలో మేము అగ్రగామిగా ఉన్నాము. ఉన్నత-నాణ్యత జ్ఞానాన్ని అందించడంలో, విభాగాలను బలోపేతం చేయడంలో, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను మెరుగు పరచటం లో మేము ముందున్నాము . మా విద్యార్థులు అకడమిక్ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారు మరియు జీవిత నైపుణ్యాలలో రాణిస్తారు, అని సింగపూర్‌లోని గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్‌లోని అకడమిక్ క్వాలిటీ అస్యూరెన్స్ డైరెక్టర్ శ్రీ ప్రమోద్ త్రిపాఠీ అన్నారు.

Spread the love
Latest updates news (2024-08-18 07:39):

does citrus bergamot lower blood Wlk sugar | is 85 too low for blood sugar 9O5 | Tx0 why does blood sugar raise for no reason | does water k74 help lower your blood sugar | low random Ape blood sugar in pregnancy | WIf signs of low blood sugar without diabetes | why does QOb exercise lower blood sugar | range Ksu of blood sugar fasting and pp | exercising before a meal to tQb lower blood sugar | can high blood pressure medicine cause m1a low blood sugar | blood VX6 sugar 296 after eating | t7C diabetes change in vision due to blood sugar | blood sugar level HU3 94 mg | apple watch series 5 blood sugar 5SM monitor | after diarrhea low blood c8u sugar | raise blood sugar Fff by weight | 3yf turmeric raises my blood sugar | high blood sugar RnB levels are | average male blood sugar Gsn | how many units of insulin to lower 7v9 blood sugar mmol | do 5Gc nuts affect your blood sugar | 5c8 299 blood sugar level | treatment for high fasting blood v7t sugar | good times to check M4S blood sugar | optimal blood Y1s sugar levels on keto | pNl can piloncillo raise blood sugar | normal blood sugar range for adults after eating O5C | 527 blood sugar low price | how to treat rw0 low blood sugar with diabetes | ginkgo and blood sugar type Ol2 1 diabetes | what diet is Npb best to lower blood sugar | what l9n is a good post prandial blood sugar | 79mg dl nuP blood sugar level | when is the best times VvT to check your blood sugar | target blood sugar levels for jLg type 2 diabetes australia | best blood suger monitoring Yxv device for family | eTa blood sugar boosting foods | calculating aza insulin based on blood sugar | gallbladder cause Bq8 low blood sugar | signs of low blood sugar fast pulse bd6 | what blood sugar gives an a1c under 7 iu4 | best breakfast r6u to balance blood sugar | feel low blood sugar all the time 892 | blood sugar high blood Drg pressure | fructose RIF lowers blood sugar | low blood sugar 20 weeks pregnant oIs | the lvl blood sugar diet recipes | can stress cause blood sugar PBb changes | blood DKK sugar not fasting 119 | what Shd is your blood sugar reading supposed to be