అట్లాంటిక్ సముద్రంలో సబ్ మెరైన్ గల్లంతు

నవతెలంగాణ – హైదరాబాద్
శతాబ్దం కిందట సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ ను చూపించేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి గల్లంతయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని సమాచారం. జలాంతర్గామితో కమ్యూనికేషన్ కట్ అయిన విషయం తెలియడంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. అమెరికా, కెనడాలకు చెందిన కోస్ట్ గార్డ్ లతో పాటు నేవీ సబ్ మెరైన్ లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే, జలాంతర్గామి ఎప్పుడు గల్లంతయ్యింది, అందులో ఎంతమంది టూరిస్టులు ఉన్నారనే వివరాలను ఓషియన్ గేట్ కంపెనీ వెల్లడించలేదు. అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా చిన్నపాటి జలాంతర్గామిని కొనుగోలు చేసి, టైటాన్ అంటూ పేరుపెట్టింది. 1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు ఈ జలాంతర్గామిని ఉపయోగిస్తోంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు గెస్టులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. ఈ ఐదుగురికి నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ ను జలాంతర్గామిలో నింపుతారు. రోజుకు ఎనిమిది గంటల పాటు సముద్ర గర్భంలో తిప్పుతూ, టైటానిక్ శిథిలాలతో పాటు ఇతరత్రా వింతలు చూపిస్తారు. ఈ టూర్ కోసం ఒక్కొక్కరి నుంచి 2,50,000 డాలర్లను కంపెనీ వసూలు చేస్తోంది. అంటే మన రూపాయల్లో.. సుమారు 2 కోట్ల 5 లక్షల రూపాయలు. దీంతో సంపన్నులు మాత్రమే ఈ టూర్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.

Spread the love
Latest updates news (2024-07-04 06:05):

where to Whb buy cbd sleep gummies | does shark tank support cbd IXj gummies | relive everyday cbd gummies pua | how much uai cbd is in a gummy | cheef botanicals cbd qcc gummy cubes amazon | herbalist cbd oil gummies complaint oFy | keto cbd gummy genuine | charles stanley cbd gummies where to buy OJw | who owns lucent rTl valley cbd gummies | wdw cloud n9ne cbd sour gummies | diamond cbd delta 8 gummies review GFK | american pickers cbd gummies GR2 | does cbd gummies make 8jm you laugh | gal hemp bombs cbd gummies reddit | sera GWj labs cbd miracle gummies | where to buy cbd and r3z thc gummies | carolina cbd anxiety gummies | best cbd gummies NcC for male enhancement | alex trebek VmM cbd gummies | funky farms cbd gummies old 26v version | just cbd gummy bears m8X amazon | do smilz cbd hur gummies have thc | cbd recovery gummies Jfh 60 ct | good for sale cbd gummies | free trial cbd gummies paris | who owns uly cbd nTa gummies | OcJ what does koi cbd gummies do | diamond cbd relax gummies Eli | square dhp care cbd gummies | does oprah endorse 7Ba cbd gummies | cA6 green dolphin cbd full spectrum gummies | online sale naturefine cbd gummies | dRm cbd gummies sale on california dangerous for children | LO5 green ape cbd gummies quit smoking | least expensive cbd gummies Ffw | 150 mg cbd gummies vKY | 8pQ peach nectar cbd gummies | tinnitus relief 1vR cbd gummies | cbd gummies official cornbread | purekana cbd gummies for pain 5uh | 5eO keoni cbd gummies quit smoking reviews | eagle hemp 4O8 cbd gummy | positive effects uhj of cbd gummies | 100mg cbd 6Pc gummy worms | hemp Je3 gummies versus cbd gummies | 9Mr wyld cbd elderberry gummies reviews | cbd I0O gummies legal in ga | how long will 3 RKk cbd gummies stay in system | what are the best cbd gummies in canada sg4 | thc and cbd gummies for rXS anxiety