నవతెలంగాణ దినపత్రికలో చందా దారులుగా చేరండి

కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య
నవతెలంగాణ-తలకొండపల్లి
నవతెలంగాణ దినపత్రికలో చందాదారులుగా చేరాలని కెేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య అన్నారు. శుక్రవారం తలకొండపల్లి మండల కేంద్రంలో గట్టుఇప్పలపల్లిలో నవతెలంగాణ దినపత్రిక సర్క్యూలేషన్‌ క్యాంపు కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రచురించే పత్రిక నవతెలంగాణ దినపత్రిక అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య, జి దైవానందం, కెవిపిఎస్‌ నాయకులు కొమ్ము చెన్నయ్య వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు, కొంగర ప్రశాంత్‌ రెడ్డి, కల్వ స్వామి, చంద్రశేఖర్‌, గోవింద్‌, యాదయ్య, బండ కృష్ణయ్య, గోవింద కృష్ణయ్య, నవతెలంగాణ రిపోర్టర్‌ కాలే శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.