దీపావళి ఐనా ఊరి గుడిసెలో గుడ్డి దీపం కొన్నిటపాసులు తుస్సుమన్నా నవ్వులు పేలుతూ అల్లరిలో చిచ్చు బుడ్లు – పిల్లలు పిల్లల…