– ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల ముంబయి : ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు. భారత్, పాకిస్థాన్ సెప్టెంబర్ 2న…
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు రూ.11,952 కోట్ల లాభాలు
ముంబయి : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.30 శాతం…
టమాటాలు అమ్మి..
నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు మహారాష్ట్ర : దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు మహారాష్ట్ర రైతును కోటీశ్వరుడిని చేశాయి. పూణె జిల్లాకు…
రాజకీయాలు చర్చించలే…
– శరద్ పవార్‌ను కలిసిన అజిత్ పవార్ ముంబయి: మహారాష్ట్రలోని ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఎన్సీపీ నుంచి తిరుగుబాటు…
డైలీ సీరియల్
– గడువు పొడిగించినా వెలుగు చూడని వాస్తవాలు – ప్రభుత్వ పెద్దల ప్రమేయముందన్న అనుమానాలు అదానీ గ్రూపు కంపెనీలలో అక్రమాలు, అవకతవకలు…
హెచ్‌డిఎఫ్‌సి లక్ష మంది ఖాతాదారులకు ఇ-రూపీ సౌలభ్యం
ముంబయి: ప్రయివేటు రంగంలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌నకు చెందిన లక్ష మంది ఖాతాదారులు, 1,70,000 వ్యాపారులకు పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కరెన్సీ…
మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ- బేటీ’ బంధం
– రాష్ట్రం మీదుగా దేశమంతా విస్తరిస్తాం:బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ – గులాబీ పార్టీలోచేరిన పలువురు మహారాష్ట్ర నేతలు నవతెలంగాణ బ్యూరో…
అలసిపోలేదు.. రిటైర్ కాలేదు
– జిత్ రిటైర్‌మెంట్‌పై వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందన ముంబయి : వయసు రీత్యా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని అజిత్…
మహారాష్ట్రలో దారుణం
– గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి – ఒకరి అరెస్టు.. సతారాలో ఘటన ముంబయి :మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు…
ద్వితీయ శ్రేణి జట్టుతో
– ఆసియా క్రీడలకు భారత జట్లు – ఆమోదం తెలిపిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నవతెలంగాణ-ముంబయి ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత…
సంగారెడ్డిలో భారీగా బంగారం పట్టివేత
నవతెలంగాణ – సంగారెడ్డి: జహీరాబాద్ అంతరాష్ట్ర ఎక్సైజ్ చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. చిరాగ్ పల్లి ఎక్సైజ్ చెక్…
చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే
ఉపసంహరించుకోవాల్సిందే : బాంబే హైకోర్టు ముంబయి: చట్ట సభలు రూపొందించిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా వుంటే వాటిని ఉపసంహరించుకోవాల్సిందేనని బాంబే హైకోర్టు…