ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ ను కలిసిన తహశీల్దార్

tahsildar-who-met-mla-shakeel-amerనవతెలంగాణ  – బోధన్
బోధన్ మండల నూతన తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన గంగాధర్ శుక్రవారం బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందించారు. బోధన్ మండల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి చేరేలా కృషి చేయాలని ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ తహశీల్దార్ గంగాధర్ కు సూచించారు.ఈ సంధర్బంగ నూతన తహశీల్దార్ కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.