ప్రతిభ పురస్కారం అందజేత..

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని పి ప్రీ గ్రామ అంగన్వాడి సూపర్వైజర్ వెంకట రమణమ్మ కు ఉత్తమ ప్రశంస పురస్కారంను ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సతీమణి రజిత రెడ్డి లు మంగళవారం అందజేసినారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు ఎంపీపీ పస్కా నరసయ్య, అంగన్వాడి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.