తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా..!

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు నెలల కాలంలో ఎన్నికలు రానున్నాయి. సీఎంగా ఉన్న కేసీఆర్ మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అయితే ఈసారి కేసీఆర్ కు గెలవడం అంత ఈజీ కాదన్నా విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. BRS కు గట్టి పోటీ ఇవ్వడానికి అన్ని ఆయుధాలతో కాంగ్రెస్ మరియు బీజేపీలు సిద్ధంగా ఉన్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ ఎన్నికలలో పాల్గొనే జాబితాను కాసేపటి క్రితమే విడుదల చేసింది.. అయితే కేవలం 38 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అలా చూస్తే… కిషన్ రెడ్డి – అంబర్ పేట, విజయలక్ష్మి – ముషీరాబాద్, మర్రిశశిధర్ – సనత్ నగర్, ప్రభాకర్ – ఉప్పల్, రామచంద్రరావు – మల్కాజ్ గిరి, చింతల రామచంద్రారెడ్డి – ఖైరతాబాద్ , విక్రమ్ గౌడ్ – గోషామహల్, శ్రీరాములు – మహేశ్వరం, థల్లోజు – కల్వకుర్తి, అరుణ – గద్వాల, జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి – తాండూరు, బూర నర్సయ్య గౌడ్ – ఇబ్రహీం పట్నం, కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్, గూడూరు నారాయణ – భువనగిరి, కోసం వెంకటేశ్వర్లు – ఆలేరు, ఈటల – హుజురాబాద్, బండి సంజయ్ – కరీం నగర్, బొడిగె శోభా – చొప్పదండి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు – వరంగల్ తూర్పు, చందుపట్ల కీర్తి రెడ్డి – భూపాలపల్లి, చెన్నమనేని వికాస్ రావు – వేములవాడ, రఘునందన్ రావు – దుబ్బాక, పాయల్ శంకర్ – ఆదిలాబాద్, సాయం బాపూరావు – బోథ్, మహేశ్వర్ రెడ్డి – నిర్మల్, ధర్మపురి అరవింద్ – ఆర్మూర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు, సంకినేని వెంకటేశ్వర్లు – సూర్యాపేట , ప్రేమేందర్ రెడ్డి – పరకాల , శ్రీధర్ – వర్ధన్న పేట, హుస్సేన్ నాయక్ – మహబూబాబాద్, బాండ కార్తీక – సికింద్రాబాద్ , ప్రకాష్ రెడ్డి – నర్సం పేట, రాకేష్ రెడ్డి – వరంగల్ వెస్ట్ , విజయరామారావు – స్టేషన్ ఘన్ పూర్, శ్రీనివాస రెడ్డి – రాజేందర్ నగర్… ఇలా బీజేపీ మొత్తం 38 మంది అభ్యర్థులను ప్రకటించింది.

Spread the love
Latest updates news (2024-07-04 13:12):

blood sugar level OiM pdf | 117 fasting blood sugar reading MhK | diet ORG when you have high blood sugar and cholesterol | a1c correlation 8gu to blood sugar | can low b12 raise blood sugar gjA | dog wont eat or drink low blood AGp sugar | diabetes best time to check blood sugar onu | 4gk lemons lower blood sugar | UFO breastfeeding mom low blood sugar | can potassium r9w lower blood sugar | what 29L makes a persons blood sugar drop | does fever increase blood sugar ECz | low blood 7Df sugar kratom reddit | does cycling KXo reduce blood sugar | vitamin to fjg help with blood sugar | kXe used book smart blood sugar | SSh stabilizing blood sugar on whole foods vegan diet | 34N how much is blood sugar the palette worth | vMG is fasting blood sugar of 104 normal | does coffee cause blood sugar imS to rise | mood and blood W7s sugar | what could cause a faulty blood AT8 sugar readings | do you administer humalog TKo insulin if blood sugar is good | FY9 cinnamon lower blood sugar quickly | can fruit cause high blood UkJ sugar | does diabetes have hTT low blood sugar | does low blood sugar cause KON gas | how can i lower my blood KeL sugar without meds | can cna OFC in arizpna take blood sugar | blood sugar drops HF6 at 4 pm | Qm6 do oranges spike blood sugar | 25h what can affect your blood sugar | high blood sugar and slow heart rate 7LK | insulin injection high blood sugar LDS | can clindamycin raise Ka1 my blood sugar | what is a ACW healthy range for blood sugar levels | high sugar in blood ulI diet | what Lc0 does a blood sugar reading of 487 mean | how to use contour easy blood sugar test jhv | 7TT 248 blood sugar level | google contact lenses monitors blood sugar levels Jt5 | supplement jek blood sugar control | what Bu7 body system includes blood sugar | 117 j0O morning blood sugar | blood suger level OKh 240 | blood sugar free trial experiment | does advil cold and sinus affect Pdx blood sugar | blood sugar 400 VGE what to do | TlM good foods for blood sugar levels | substitute test strips for kroger blood sugar LKS levels