టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

TSRTC is good news for those going home for Dussehraనవతెలంగాణ -హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆర్టీసీ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏ మంజూరు చేసింది. అక్టోబరు వేతనంతో కలిపి డీఏ చెల్లించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా ఈ వివరాలను వెల్లడించారు. ట్విట్టర్‌ వేదికగా వీసీ సజ్జనార్‌..‘టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది’ అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:35):

4 very different number for blood sugar bpf | is blood sugar Kxl of 145 high after eating | 9G7 blood sugar monitor type 2 diabetes | statins and SWr blood sugar levels | NFY best breakfast for blood sugar | symptoms of RNf low blood sugar in diabetes 2 | hemoglutrix blood sugar review l6f | dog even has the ability to smell blood sugar levels A8I | does norco g6o lower blood sugar | normal fasting blood sugar when 6wm pregnant | does stress and RYU anxiety increase blood sugar | low blood sugar in 2Wz urine | ketone level based on MyO blood sugar | what GcH does 132 blood sugar mean | blood Y2x sugar seizure symptoms | crystal light affect blood Fzb sugar | blood 2nF sugar checking options | causes for raised blood BRH sugar | does HrM lowering blood sugar help neuropathy | supplements to reduce 9J4 blood sugar | what is fdx a high blood sugar reading | sesame seeds lower blood rFI sugar | overnight blood sugar Omp spikes | graham crackers for CeW low blood sugar | foods that reduces blood ftn sugar levels | 129 blood sugar yS1 level fasting | why qrE blood sugar rises after metformin | herbs to jQl regulate blood sugar | can sunburn cause low blood sugar Q3K | sporadic Tgr blood sugar levels | signs of low blood sugar in MiU toddlers | Y4A what snacks are good for low blood sugar | blood sugar 80 after fasting zjG | when are blood sugar levels high 1ex after eating | garlic to reduce lzt blood sugar | wVc 144 blood sugar fasting | what QJe are the symptoms of low blood sugar in cats | is beer good for blood sugar XgT | can blood sugar 6O7 affect your blood pressure | gfo 520 blood sugar level | how to help low blood sugar quickly Kan | could klT my blood sugar 1ac be affecting my stomac | can i check gSA my own blood sugar | high LIa blood sugar symptoms type 1 | what is YR0 the best blood sugar supplement | diez high blood sugar affect local q7e anasthesia | PF5 blood sugar and alcohol use | does metoprolol inhibit ability to feel low 3In blood sugar | blood sugar won t go below zIh 200 | quest bars raise Hvt blood sugar