ఫిష్ ఫుడ్ ఫెస్టివెల్ ఏర్పాట్లపై తలసాని సమీక్ష

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2వ తేదీ నుండి 22 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయించారు. ఈ మేరకు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న ఫిష్ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమాలు, లబ్ధిదారులకు జరిగిన మేలుపై పాంప్లెట్స్ ద్వారా వివరించాలన్నారు. రాష్ట్రంలో గొర్రెలపై సబ్సిడీ, వాహనాలపై సబ్సిడీ, ఉచిత చేప పిల్లల లబ్ధిదారులు చాలామంది ఉన్నారని, వారిని పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. 8న చెరువుల పండుగ సందర్భంగా చెరువులు, రిజర్వాయర్ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయాలన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 04:54):

cbd free shipping gummies sharktank | bearvana cbd gummies doctor recommended | jYe cbd gummies for migraines amazon | k6f best cbd gummies from hemp | smoking cbd dV2 vs gummies | cali cbd gummies 9Oz 250 mg | can cbd gummies make you anxious W3W | cbd gummies most effective takealot | green roads full spectrum 9Q5 cbd gummies | online shop cbd gummie manufacturer | mayim bialik fun Sqj drops cbd gummies | do cbd gummies go dA3 out of date | cbd gummies 250 mg how many Gd4 to take | BF4 cbd high strength gummies cheap | benefits of cbd gummies 250mg mjO | who carries cbd gummies near me FKU | cbd ingestible info 4kV on gummies pills and tinctures | 25 mg cbd gummies w6r for pain | Wd9 mainstream cbd delta 8 gummies | royal cbd gummy reviews jo4 | online sale cbd gummies paleo | dr oz Ftb cbd gummy bears | Rbv how expensive are cbd gummies | michael strahan cbd gummies h5N | official gummies cbd fx | free trial cbd gummies text | where to get cbd gummies or oil gH1 in tampa | danny the count Udg cbd gummies | do cbd gummies lower heart rate tWT | hemp bombs cbd 1jL gummies melatonin review | cbd gummies morgantown wv lBY | cbd gummies fond du qK3 lac | cbd gummies for erc stopping smoking | 8cY cbd gummies with max thc | cbd sour gummy grz bear | can you 46W take too many cbd gummies | fMX cbd gummy dosage for pain | will cbd gummies NIL make you test positive | cbd gummies shark tank tinnitus iWU | cbd low price star gummies | hf1 hazel hills cbd gummies side effects | OkX rachel ray gummy cbd | fibromyalgia free shipping cbd gummies | nanocraft cbd gummies cbd oil | jeN do cbd gummies show up in drug test | how much VLM are keoni cbd gummies | online shop cbd gummies miami | funky farms tropical fruit cbd gummies Xet | does taking cbd gummies cause YWG constipation | cbd gummies legal tVn virginia