అది ఈడి నోటీసు కాదు.. మోడీ నోటీసు

– మా పార్టీ లీగల్ టీమ్ సలహాలతో ముందుకెళ్తాం
– రాజకీయ కక్ష తోనే నోటీసులు
– టీవీ సీరియల్ లా ఏడాది నుంచి సాగదీస్తున్నారు
– కేసీఆర్ కి వస్తున్న ఆదరణకు బీజేపీ, కాంగ్రెస్ భయపడుతున్నాయి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ- కంటేశ్వర్
తనకు మోడీ నోటీసు వచ్చిందని, కానీ  రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు. గురువారం ఆమె నిజామాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారంపై పెద్దగా ఆలోచించవద్దని, గత ఏడాది కాలంగా టీవీ సీరియల్ లాగా సాగదీస్తున్నారని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 2జీ కేసు కూడా ఇంత కాలం సాగలేదని, కేవలం రాజకీయ దురుద్ధేశాలతోనే ఈడీ నోటీసులు పంపించిందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా ఇదే తీరుతో వ్యవహరించడం బిజెపి విధానమని విమర్శించారు. సీఎం కేసీఆర్ కి వస్తున్న ఆదరణను చూసి కాంగ్రెస్, కేసీ బీజేపీ పార్టీలు భయపడుతున్నాయని, తెలంగాణలో మరో సారి కెసిఆర్ సీఎం కాబోతున్నారని తెలిపారు. దేశ ప్రజలు కూడా కెసిఆర్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కాబట్టి రకరకాల ఆరోపణలు వస్తాయని, కానీ తాము ఏ పార్టీకీ బీ టీమ్ కాదని తేల్చిచెప్పారు.
Spread the love
Latest updates news (2024-07-04 14:40):

50 1 cbd Azc gummies | koi cbd gummies 7Y0 benefits | uli cbd gummies en 4bg español | cJ3 how do i make cbd gummies at home | best way to make cbd 931 gummies | cbd gummies 1000mg amazon 0ik | THb where can i buy cbd gummies for anxiety | cornbread organic cbd gummies WE1 | cbd official bolt gummies | cbd gummies before or pqI after eating | high quality cbd gummies for sleep IEI | colorado cbd gummies cbd oil | 300mg cbd gummie akr bears | miyan bialick oros cbd gummies jOF | pure complete cbd gummies jQc | best cbd gummies 1jH on amazon 2021 | cbd gummy bears 25mg bLG | cbd XK2 gummies in mn | noble hemp cbd djL gummies review | kangaroo cbd vape cbd gummies | anxiety bee cbd gummies | mayim bialik nuR gummies cbd | uly cbd lRD gummies review | cbd gummies doctor recommended tsa | joy organics lUv cbd gummies for pain | Wx0 lucent valley cbd gummies diabetes | hightech 300 mg full spectrum lq4 cbd gummies | uvu best calming cbd gummies | uno cbd gummies Jk2 ingredients | cbd vape gFN liquid vs cbd gummies | where to buy lord jones hoY cbd gummies | A4a reba mcentire and cbd gummies | D9w cbd gummies and melatonin | natures only cbd gummies 0wK show up on drug test | kangaroo cbd sugar 2m4 free gummies | grownmd cbd gummies X6g for ed | does cbd gummies get u high 8bt | best cbd gummy jJL bears uk | the original cbd gummy bears review bRf | trubliss cbd gummies on Gae amazon | KpE gummy cbd oil 500mg | SmE cbd gummies lafayette indiana | twine genuine cbd gummies | are cbd Shq gummies fsa eligible | does cbd rFV gummies help with anxiety | cbd gummies JkE 30000 mg | cbd liberty gummies online shop | cbd bde gummies 1200 mg | cbd gummies 3000 3mb mg | cbd cream vena cbd gummies