వివేకా హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరిపై కేసు

నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరిపై పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పట్టణంలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో జయమ్మ కాలనీలో ఉంటున్న దస్తగిరి తన నివాసంలో అదే వీధికి చెందిన తన కుమారుడు గూగుడువల్లీని నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, అతడిని కాపాడాలంటూ అతని తల్లి కుళ్లాయమ్మ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్‌.ఐ. హుస్సేన్‌ తన సిబ్బందితో కలిసి దస్తగిరి ఇంట్లో నిర్బంధించిన ఆ బాలుడిని విడిపించారు. తన వెంట తీసుకొచ్చి పులివెందులలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్య సేవలందించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు, వైకాపా నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యసేవల అనంతరం బాలుడిని స్టేషన్‌కు తీసుకెళ్తుండగా పోలీసుల వాహనాన్ని బాధితుడి బంధువులు అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బాధితుడి తల్లి కుళ్లాయమ్మ మాట్లాడుతూ.. ‘కుటుంబ అవసరాల నిమిత్తం తన భర్త పెద్దగూగుడువల్లీ, తాను కలిసి ఆరు నెలల కిందట దస్తగిరి వద్ద వడ్డీకి రూ.40 వేలు అప్పు తీసుకున్నాం. వారం వారం వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాం. పది రోజుల నుంచి డబ్బులు సక్రమంగా కట్టకపోవడంతో మా కుమారుడు గూగుడువల్లీని సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దస్తగిరి తన వెంట తీసుకెళ్లి అతని ఇంట్లోనే నిర్బంధించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మా అంతు చూస్తానని బెదిరించాడు….’ అని వివరించారు. బాలుడు గూగుడువల్లీ మాట్లాడుతూ తనను ఇంట్లోనే నిర్బంధించి హింసించాడని పోలీసులకు వివరించాడు. బాలుడి తల్లి కుళ్లాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై హుస్సేన్‌ వెల్లడించారు. ఈ క్రమంలో దస్తగిరిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తమపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని దస్తగిరి, అతడి కుటుంబసభ్యులు ఆరోపించారు.

Spread the love
Latest updates news (2024-06-30 06:27):

martha stewarts cbd sh8 gummies | how UTt long cbd gummy last | can wo0 you eat cbd gummies while breastfeeding | re live cbd gummies jHV | cbd gummies to mpU stop drinking | gummies for sleep QDU cbd | cbd 2Nf melatonin gummies canada | gpK nature one cbd gummies review | willie nelsons T3u cbd gummies | cbd free shipping gummies discount | nae kristen bell cbd gummies | online sale cbd gummy sharks | where to buy cbd gummies UVj in vancouver wa | can u drink xy8 with cbd gummies | health benefits cbd l0E gummies | cbd vape casper cbd gummies | gummi cares cbd plus lemon lime m2H | libertyville illinois cbd mCH gummies for sale | sugarless cbd cbd cream gummies | cbd gummy bears for 8mx nausea | is cbd gummies egal in nc V5Q | dale earnhardt jr cbd irX gummies | water soluble cbd n65 gummies | cbd EBU gummies interaction with other drugs | cloud nine PEn cbd gummies | for sale recouperall cbd gummies | Gx8 condor cbd gummies for penis enlargement | cbd gummies philly doctor recommended | how long do cbd gummies f1L stay in the system | bay park cbd gummies NmN cost | best cbd thc gummies for sleep g6f canada | euphoric cbd gummies review K9C | uly cbd gummies shark tank x0h | cbd gummies 5 9Lv mg | UY2 cbd gummy sugar free | q7c how much cbd is in cbd gummies | cbd gummies with thc rlQ delta 8 | green cbd nYQ gummies how much | cbd gummies yUU flagstaff az | WsB infused creations watermelon cbd gummies review | samuel jackson cbd gummies DJa | cbd gummies for kids with add adhd autism stories 7Rz | jolly cbd gummies h6l 750mg | yum yum gummies 1500x cbd infused gummy h4u bears | cbd J5E gummy buttons uk | how ouB fast do cbd gummies work | cbd genuine gummies perth | gummy cbd for sale XEU | cbd gummies legal in 1n1 illinois | cbd gummies r9i failed testing