మద్నూర్ మండలంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నం

గుంతల నుండి వాహనం వెళ్లాలంటే శ్రమదానం చేసుకోవాల్సిందే
గుంతల నుండి వాహనం వెళ్లాలంటే శ్రమదానం చేసుకోవాల్సిందే

– మీరు ఎక్కడికైనా వెళ్తారా అయితే శ్రమదానం చేసుకోండి
– అష్ట కష్టాలు పడవలసి వస్తున్న ప్రజలు

నవతెలంగాణ మద్నూర్

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచింది. అయినా కూడా గ్రామాలకు రోడ్ల అభివృద్ధి జరగకపోవడం విషాదం. పల్లె ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్లాలన్నా బయట నుండి ఇంటికి రావాలన్నా గుంతల మయంగా మారిన రోడ్లకు శ్రమదానం చేయవలసింది. రాళ్లు రప్పలు వేసి రోడ్డు దాటవలసిన పరిస్థితి. లేకపోతే వాహనం గుంతల నుండి వెళ్లలేని పరిస్థితి. మండలంలోని ఒక గ్రామానికి గల రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారడంతో కారులో వెళ్లే ప్రయాణికులు పెద్దపెద్ద గుంతలలో రాళ్లు రప్పలు వేసి రోడ్డుకు శ్రమదానం చేయాల్సిన పరిస్థితి. అలా  వాహనాన్ని తీసుకువెళ్లే దృశ్యాలు చూస్తే ఇక మద్నూర్ మండలంలోని పలు గ్రామాల రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అనే దానికి ఈ దృశ్యాలే నిదర్శనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందంటూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే మన నిధులు మనకే ఉంటాయి. నీళ్లు, నియామకాలు కూడా మనవి మనకే ఉంటాయి. ఆంధ్ర వాళ్ళతో మోసపోతున్నాం. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటాం. ఈ నినాదాలతో తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఏకమై సకల జనుల సమ్మెతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 10 ఏండ్లల్లో చేసిన  అభివృద్ధి ఎక్కడ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెనుకబడ్డ జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండల పల్లె గ్రామాల రోడ్లు అద్వానంగానే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పల్లె గ్రామాల రోడ్లకు అభివృద్ధి పరిచి ప్రజల కష్టాలను దూరం చేయాలని గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 17:04):

is 239 blood sugar level JeD high | free 2OO blood sugar program | which drugs increase blood sugar F3F | blood NVl sugar fainting pregnancy | is raw 4v7 honey bad for blood sugar | blood sugar level 0Yx 402 means | does hot weather increase IYP blood sugar | low blood sugar 2aS hyperglycemia | blood sugar 2 hours after WIg eating chart | blood sugar big sale king | does oxaprozin ohD raise your blood sugar | Xsc low blood sugar sign of diabetes | ka0 blood sugar spike exercise | for sale carb blood sugar | types of sugar in blood pvR | how 48T can reduce blood sugar level | does balance of nature affect LoG blood sugar | fCP fasting blood sugar after 6 hours | does low blood sugar cause loss NBa of appetite | does cartia raise Y8W blood sugar | yTJ does a ear infection affect blood sugar | does livalo raise e1P blood sugar | how to eat for V3j high blood sugar | 0PD when should blood sugar be checked | too 4XQ high blood sugar with gestational diabetes | when to test blood mmp sugar and ketones | blood u34 sugar 2 hours after high carb meal | j4x dream about checking blood sugar | 9W4 when to go to er for low blood sugar | vape juice and effect 9mw on blood sugar levels | youtube PuA blood sugar sex magic | blood sugar 186 fasting KjF | what to eat Vwa for breakfast when blood sugar is high | jarnia blood sugar bXr medication | zy7 how to lower high blood sugar in diabetics | blood sugar level too high IeT | foods that have low blood sugar xXd | how llm does dark chocolate affect blood sugar | meaning v3j fasting blood sugar | cwd will mcdonalds raise your blood sugar | imw cinnamon water to lower blood sugar | blood sugar levels 2 hours h2W after meal | is 74 blood sugar too GWD low | treatment of high blood sugar d1i during pregnancy | bIQ blood sugar high 2 hours after coffee | fasting blood sugar 122 MhV | good fasting blood sugar level for xcI 85 year old | what foods or fluids increae hYc blood sugar | tOt normal blood sugar ranges | Uuf can the covid 19 vaccine raise your blood sugar