రామ‌చంద్ర‌న్‌ను ఆర్థిక నేర‌స్థుడిగా ప్ర‌క‌టించిన కోర్టు

నవతెలంగాణ – బెంగుళూరు
దేవాస్ మ‌ల్టీమీడియా సంస్థ సీఈవో రామచంద్ర‌న్ విశ్వ‌నాథ‌న్‌ను ఆర్ధిక నేర‌స్థుడిగా ప్ర‌క‌టించారు. బెంగుళూరులోని స్పెష‌ల్ కోర్టు గురువారం ఓ కేసులో ఈ ప్ర‌క‌ట‌న చేసింది. ఈడీ దాఖ‌లు చేసిన మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఆయ‌న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. మొత్తం 9 మందిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇస్రోకు చెందిన వాణిజ్య శాఖ ఆంట్రిక్స్ కార్పొరేష‌న్ 579 కోట్ల‌లో దాదాపు 85 శాతం నిధుల్ని అమెరికాకు మ‌ళ్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2018లో న‌మోదు అయిన ఆ కేసులో రామ‌చంద్ర‌న్‌పై ఈడీ న‌జ‌ర్ పెట్టింది. ఆ కేసు ఆధారంగానే రామ‌చంద్ర‌న్‌ను ఆర్ధిక నేర‌స్థుడిగా ప్ర‌క‌టించారు.
ఇస్రో ప్ర‌యోగించిన రెండు ఉప‌గ్ర‌హాలను దేవాస్ వాడుకునే రీతిలో ఒప్పందం జ‌రిగింది. గ్రామీణ ప్రాంతాల‌కు మ‌ల్టీమీడియా సేవ‌ల్ని అందిచాల‌న్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు చేప‌ట్టారు. అయితే దేవాస్ మ‌ల్టీమీడియా కంపెనీని జాతీయ కంపెనీ చ‌ట్టాల ట్రిబ్యున‌ల్ లిక్విడేట్ చేసింది. తొలుత సీబీఐ, ఆ త‌ర్వాత ఈడీ వేర్వేరు కేసుల్ని న‌మోదు చేసింది. ఈ కేసులో విశ్వ‌నాథ‌న్ రెండో నిందితుడిగా ఉన్నారు. ప్రాసిక్యూట‌ర్ ప్ర‌స‌న్న కుమార్ గురువారం రోజున ఈ కేసుకు సంబంధించిన ప‌త్రాల‌ను జ‌డ్జి కేఎఏల్ అశోక్‌కు స‌మ‌ర్పించారు. విశ్వ‌నాథ‌న్‌ను ఆర్ధిక నేర‌స్థుడిగా ప్ర‌క‌టించాల‌న్నారు. ఆయ‌న ప్రాప‌ర్టీల‌ను సీజ్ చేయాల‌ని సూచించారు. విశ్వ‌నాథ‌న్‌కు నోటీసులు ఇచ్చిన కోర్టు.. ఆ త‌ర్వాత నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. ఫిజిటివ్ ఎక‌నామిక్ అఫెండ‌ర్ సెక్ష‌న్ 2(ఎఫ్‌) కింద కోర్టు విశ్వ‌నాథ‌న్‌ను దోషిగా తేల్చింది.

Spread the love
Latest updates news (2024-07-04 14:56):

7 out 10 cbd gummies contain no xyR cbd | will cbd gummies help for anxiety 5tg | does cbd gummies help with fl5 alcohol cravings | can cbd gummies make you 4Sl vomit | medmen genuine cbd gummies | cbd gummies purpose low price | cbd gummies with thc for sale 9GU | gummies cbd Uum thc free | wyld cbd 6AU gummies reviews | where to buy cbd cID gummies in nh | 0OF what can cbd gummies help with | cbd SiR gummies for high | cbd gummies DQy for autism uk | delta xjg 8 thc cbd gummies | vegan 0DF cbd gummy bears | online sale cbd gummy amazon | buy nrw botanical farms cbd gummies | Gx8 condor cbd gummies for penis enlargement | cbd gummies what ySk is | yummy hIu gummies cbd by sera labs | what is delta 8 xxB in cbd gummies | heady 8Wt harvest cbd gummies | ranking of cbd Yzs gummies for pain | 0RP natures one cbd gummies 300 mg | cbd Wbs gummies strawberry rings | are green ape cbd gummies dq5 legit | true bliss cbd dyd gummies shark tank | large quantity of 58D cbd gummies oregon | cbd gummies anxiety captain | top ten cbd gummies OEy | sunny valley cbd QK5 gummies | cbd gummies and co7 antibiotics | 50 mg broad spectrum Hxm cbd gummies | xb6 virality x cbd gummies | genuine adhd cbd gummies | is Y6k cbd tincture better than gummies | sale on cbd 31q gummies near me | cbd gummies for pain georgia 6Wk | zrP green dragon cbd gummies | WkS how much are fun drops cbd gummies | can cbd OE1 gummies dry you out | cbd gummies cause platelet count eao to be high | green 1NP ape cbd gummies for smoking | GKH what do cbd gummies make u feel like | where can i buy eagle hemp cbd gummies near me OTV | bears free shipping cbd gummies | stimulant cbd free shipping gummies | will cbd gummies make you high qH0 | 9Il does ree drummond sell cbd gummies | gold harvest cbd 4OF gummies 500x