వివేకా హత్యకేసు దర్యాప్తుపై నేటితో ముగియనున్న గడువు

నవతెలంగాణ – హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య జరిగిన నాలుగేళ్లు పూర్తయినా ఇప్పటికీ దర్యాప్తు పూర్తి కాలేదు. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐకి సుప్రీం కోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది. కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా..? లేక సుప్రీం కోర్టును మరింత గడువు కోరతారా అనే సందిగ్ధత కొనసాగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఒకరిద్దరిపై ఇవాళ లేదా వారం, పది రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. జైళ్లో ఉన్న ఆరుగురు నిందితుల రిమాండ్ ముగిసినందున.. నేడు సీబీఐ కోర్టులో హాజరు పరచనున్నారు. పులివెందులలో 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు నాలుగేళ్లుగా అనేక మలుపులు తిరుగుతోంది. మొదట రాష్ట్ర పోలీసుల సిట్ దర్యాప్తు ప్రారంభించింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 209 జూన్ 13న కొత్త సిట్ ఏర్పాటైంది. చివరకు హైకోర్టు ఆదేశాలతో 2020లో కేసు సీబీఐకి చేరింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ కడప కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయింది. వివేకా హత్య కేసును ఏప్రిల్ 30నాటికే పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. తర్వాత ఆ గడువును నేటి వరకు పొడిగించింది.

Spread the love
Latest updates news (2024-07-04 12:44):

can VOp too much calcium cause erectile dysfunction | unusual causes of xxN erectile dysfunction | 1so super hard sexual male enhancement pills | how to do sex ir9 youtube | erection viagra doctor recommended | will nitric oxide help z8a erectile dysfunction | VSb does being nervous cause erectile dysfunction | rexavar before NQP and after | los efectos de la viagra kVe | how to turn off oDb your sex drive | soft gel cbd vape viagra | vyvanse and wcX viagra reddit | viagra for sale pill picture | most effective rostaglandin for ed | do you need a 7ob prostate exam to diagnose erectile dysfunction | best way to eat DNV viagra | viagra similar drugs cbd cream | viagra dose by OmG body weight | ativan most effective and viagra | best erection free shipping medicine | odX copper pills for erectile dysfunction | heart problems causing erectile zQC dysfunction | IUc trying viagra for fun | does weed 9Hq kill sperm | edpills low price | famous men big sale penis | penis online shop pills enlargement | buy male enhancement Em4 landing page | low price male enxancement | viagra QsD lower blood pressure | erectile difficulties and priapism drT | bulletproof sexual male enhancement JfF | does mfn flaxseed cause erectile dysfunction | fast working Pnh male enhancement | iSh 23 years old erectile dysfunction | how FD8 long for cialis to take effect | eating before genuine viagra | is viagra free for jjg over 60s | does testosterone injections INE cause erectile dysfunction | hXz can you take viagra with cialis | honey male free shipping | easiest way 4FM to get viagra prescription | what can cause erectile dysfunction 30G at 25 | transgender online shop vitamins | rhino 3000 free trial pill | how to enhance vOu stamina | tzO can penis implants cure erectile dysfunction after a radical prostatectomy | 5mg cialis cLa with viagra | which BcU company makes viagra | big thick penis anxiety