బస్సులో ప్రయాణికుడు మృతి..మృతదేహాన్ని ఇంటికి చేర్చిన డ్రైవర్

నవతెలంగాణ – మహబూబాబాద్
ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఓ ప్రయాణికుడు చనిపోగా.. మృతదేహాన్ని అదే బస్సులో ఇంటిదాకా తీసుకెళ్లి ఆర్టీసీ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. మహబూబాబాద్ లోని కురవి మండలం మోదుగుల గూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళుతోంది. మార్గమధ్యంలో హుస్సేన్ అనే ప్రయాణికుడు గుండెపోటుకు గురయ్యాడు. 108కి సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. తోటి ప్రయాణికులను విచారించగా హుస్సేన్ కురవి మండలం మోదుగుల గూడెం వాసి అని తెలిసింది. ప్రయాణికుడు మరణించిన విషయాన్ని డ్రైవర్ డి.కొమురయ్య, కండక్టర్ కె.నాగయ్య ఉన్నతాధికారులకు తెలియజేశారు. మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ సూచనలతో అదే బస్సులో హుస్సేన్ మృతదేహాన్ని మోదుగుల గూడెం తీసుకెళ్లారు. సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించి హుస్సేన్ డెడ్ బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆర్టీసీ సిబ్బంది నిర్ణయాన్ని ఆ బస్సులోని ప్రయాణికులు ప్రశంసించారు. ఈ విషయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకు చేరింది. దీంతో డ్రైవర్, కండక్టర్ లతో పాటు డిపో మేనేజర్ విజయ్ లను ఎండీ సజ్జనార్ శనివారం బస్ భవన్ కు పిలిపించుకుని ముగ్గురినీ అభినందించారు.

Spread the love
Latest updates news (2024-07-02 04:16):

cbd O2m gummies in mchenry county | smilz cbd gummies jeopardy kDf | kore organic Pri cbd gummies pouch | delta jax 8 and cbd gummies | pure cbd gummies dr oz SsB and megyn kelly | can you buy cbd gummies in jb6 a store | condor cbd gummies cost Iwj | cbd organic gummies LYX near me | wholesale cbd dKQ gummies bulk | nBQ buy cbd gummies australia | cbd 9mF gummies for hair growth | smilz Tgt broad spectrum cbd gummies 300mg reviews | anxiety love cbd gummies | serenity copd cbd gummies ani | cbd gummies NGt for drinking | what does SOG 25mg cbd gummies do | meds biotech gummies cbd Vs9 | cbd gummies you pqn can trust | real cbd gummies biO near me | cbd 5wm gummies are they legit | where can you buy cbd gummies HJn to stop smoking | cbd gummies helped 42r my teen with anxiety | kush cbd gummies cbd cream | 3Yv diamond 420 cbd gummies | De0 how many 10 mg cbd gummies should i eat | low price live cbd gummies | 1dQ free cbd gummies trial | xoth cbd gummies reviews A9X | TIx cbd gummy for adhd and autism child | cbd gummy kdw bears for sale | sunshower cbd gummies UFb review | cbd gummies cbd vape fridge | cbd oil treets cbd gummies | reviews 8GH of keoni cbd gummies | sera ww1 cbd gummies review | bay park GY2 cbd gummies shark tank | cbd E5t infused gummy bear | power plant cbd zhL gummies | pirest free trial cbd gummies | enr award winning cbd gummies done right | 10 mg cbd gummy bears effects TEb | hemp bombs cbd gummies 12 sjy pack | should j2c i take cbd gummies on an empty stomach | O14 whole plant cbd gummies | 9Q4 green egg cbd gummies | cbd gummies revieqs most effective | cbd free trial gummies disabled | qsC cbd gummies do you take for sleep | rachael ray jolly cbd QV2 gummies | eagle hemp cbd Ts9 gummies amazon