టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌

నవతెలంగాణ – హైదరాబాద్
ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లెవెలుగు టౌన్‌ బస్‌పా్‌సకు శ్రీకారం చుట్టింది. మొదట కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లెవెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలుచేయాలని నిర్ణయించింది. ఈ టౌన్‌ పాస్‌తో ప్రయాణికులు కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లలో 10 కిలోమీటర్లు, నిజామాబాద్‌, నల్లగొండల్లో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయవచ్చని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. సోమవారం బస్‌పాస్‌ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500 చొప్పున చెల్లించి పల్లె వెలుగు టౌన్‌ బస్‌పా్‌సను తీసుకోవచ్చని తెలిపారు. ఈ పాస్‌ మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌, వరంగల్‌లో జనరల్‌ బస్‌పాస్‌ అందుబాటులో ఉందన్నారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై ఆర్థికభారం తగ్గ్గించేందుకు పల్లె వెలుగు టౌన్‌ బస్‌పాస్‌ ఉపయోగంగా ఉంటుందన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:40):

thc cbd official gummy | axis labs PYO cbd gummies | twin elements cbd cube TDO gummies | do cKB cbd gummies show on a drug screen | which is better cbd u7U oil or gummies | 6sy device to infuse cbd in gummies | best cbd full spectrum gummies 7Ba | do cmJ cbd gummies stay in your system | green 1NP ape cbd gummies for smoking | natures only cbd epA gummies for ed | is pure kana cbd gummies legit Sow | how to count wJ0 cbd gummies | mail official cbd gummies | 0Ur cbd gummies customer reviews | cbd gummies yBA for diabetes on shark tank | hemp bombs cbd gummies 75mg large pack veP | social cbd chill gummies pRs | can cbd gummies show up on a drug test Vy5 | cbd oil cbd gummies gq | thc cbd 9Ys gummies edible possible allergic reactions | cbd gummies for sleep UDK how long before sleep | tranquil leaf cbd 7Ui gummies cost | 365 cbd gummies online sale | illuminati hemp cbd gummies flY | can dogs lpO have cbd gummy bears | most effective earlybird cbd gummies | cost of oros cbd AcN gummies | relive cbd gummies online shop | for sale balance cbd gummies | 20 mg cbd extract cbd gummies xPb | what works IoK better gummies or pills cbd | where can i get green ape cbd gummies 93G | cbd gummies rlu kansas city | nc OO4 selling cbd gummies | jolly cbd Fbi gummies 20 mg | is cbd gummies good mdX for kids | platinum cbd 9pe infused gummies 1200 | terra anxiety cbd gummies | greenhouse pure NLE cbd gummies | smilz y2R cbd gummies 300mg | xM1 1:1 thc cbd gummies | XuA medterra cbd gummies free sample | cbd Evh gummies hillstone hemp | what do cbd gummy worms 6R8 do | best cbd jFH gummy flavor | the inventory OuG cbd gummies | koi 5WG cbd gummies ingredients | cbd gummies Bwv make you sick | fyi for sale cbd gummies | 2 abX 1 cbd thc gummies