నిద్రిస్తున్న రైతుపై నుంచి వెళ్లిన ట్రాక్టర్‌..

నవతెలంగాణ – కరీంనగర్: ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన అన్నదాత దుర్మరణం చెందాడు. ధాన్యానికి కాపలా పడుకున్న అతనిపై నుంచి ట్రాక్టర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పచ్చనూర్‌లో చోటుచేసుకుంది. పచ్చనూర్‌కు చెందిన ఉప్పలేటి మొండయ్య (60) అనే రైతు తన ధాన్యాన్ని గ్రామంలోని ఐకేపీ సెంటర్‌కు తీసుకొచ్చాడు. ధాన్యానికి కాపలాగా శుక్రవారం రాత్రి అక్కడే నిద్రపోయాడు. నిద్రపోయే సమయంలో తనపై టార్పలిన్‌ కవర్‌ కప్పుకున్నాడు. అయితే తెల్లవారుజామున ధాన్యం లోడ్‌ను రైస్‌ మిల్లుకు తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఇది గమనించలేదు. టార్పలిన్‌ కవరే కదా అన్నట్లుగా దానిపై నుంచి పోనిచ్చాడు. దీంతో మొండయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 14:54):

cbd nordic gummies online sale | boulder highlands cbd gummies XYe stock | oOR sanjay gupta and cbd gummies | cbd gummies legal in missouri t1z | hemptrance sour cbd gummies TPi | bobbi brown er9 cbd gummies | cbd edibles gummies uk WJB | should you refrigerate cbd Mt9 gummies | ananda professional cbd 3yg gummies | cbd pm online sale gummies | free trial cbd gummies 8 | sativa plus gummies IMp cbd | cbd oil gummy bears for qVi pain | cbd ruq gummies nyc froggies | are cbd fBd gummies legal in italy | SUW best cbd gummies for pain made in usa | cbd MC7 gummies 250 mg effects | GfC solari hemp cbd gummies | best cbd wmY gummies for sale justcbd | plus cbd oil gummies benefits tOt | can cbd gummies hoI help with headaches | how dCJ much are green cbd gummies | is 25mg cbd fI5 gummy a lot | how fast does it take a cbd gummy pOe to hit | can cbd go into a gummy HGR ball | can you make your own cbd gummies fnU youtube | cbd gummies ues and prozac | best cbd gummies for UCl psoriatic arthritis | cbd cfk gummies real full spectrum | is there kVS anywhere to buy cbd gummies in abilene texas | where to buy cbd gummies in rockford illinois sUX | cbd 7O9 gummies scam email | 6c4 30 mg cbd gummies for sleep | prozac and cbd t1u gummies | nature cbd 0p2 gummies for ed | doozies cbd gummies 5WE review | miracle nutritional products cbd gummy bear bottle Nfq informational sheet | gummy thc and V7x cbd | greenhouse cbd gummies Yw9 review | 750mg full spectrum Rwo cbd gummies | doctor recommended valhalla cbd gummies | sunmed cbd KEO gummies for sleep reviews | vena cbd 1500 mg gummy bear auK | lime online shop cbd gummies | best pnP cbd and thc gummies | cbd dDO gummies in texas | dr golden cbd gummies IpN | top 10 cbd Chg gummy companies of 2018 | can udk anyone sell cbd gummies | smilz cbd Jl9 gummies stock