15 అడుగులకు చేరిన లక్నవరం చెరువు నీటిమట్టం

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని రైతులకు వరప్రసాదమైన లక్నవరం చెరువు నీటిమట్టం సోమవారానికి 15 అడుగులకు చేరింది. ఈ చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 33 అడుగులు కాగా ప్రస్తుతం 15 అడుగులకు చేరుకున్నట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు తెలుపుతున్నారు. వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున వరద ప్రవాహంతో నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు అంటున్నారు. మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి అన్న వాతావరణ శాఖ వార్తా ప్రకటనలతో మరింత నీరు చేరుతుందన్న ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. మరో పది అడుగుల నీరు చేరితే వర్షాకాలం పంటకు డొకా ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈసారి చెరువు నిండుతుందా నిండదా అన్న బెంగతో ఉన్న రైతులు ఇప్పుడు ఒకింత సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం కూల్ గా ఉండడం దానికి తోడుగా వర్షాలు పడుతుండడంతో ఎలాగైనా చెరువులోకి నీరు వచ్చి చేరుతుందని వర్షాకాలం పండుతుంది అన్న ఆశతో రైతాంగం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దెయ్యాల వాగు గుండ్ల వాగు పరివాహక ప్రాంతాల్లో వాగులు ఒర్రెల వెంట  బోరు బావుల వెంట రైతులు వరినాట్లను ప్రారంభించారు. ఈసారి కూడా చెరువు నిండుతుంది అన్న ధైర్యంతో రైతులు ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 06:07):

lLB how to lower blood sugar naturally fast | is p6o 79 blood sugar normal | Qss how does exercise lower blood sugar without insulin | hypoglycemia symptoms when WQ6 blood sugar is 90s | apple cider vinegar supplements hWd for blood sugar | can spinach A9b lower blood sugar | blood e2t sugar level tester leather case | what Tdh to do when blood sugar drops to 50 | what happens dO4 with really high blood sugar | bring down MAJ blood sugar quickly | blood sugar too QWF low in newborn | can low blood sugar make your chest j86 hurt | Gk1 bananas regulate blood sugar | 7se is 90 low blood sugar | blood sugar goes A8a up over 100 points when i eat | are there any watches that measure COQ blood sugar | 700mg blood sugar diabetes Ffq | random blood sugar time 45I | wPA what are diabetic blood sugar levels | how to e2k lower blood sugar quickly emergency without medication | where can i get my blood 1NG sugar level checked | non diabetic average blood sugar jOT | blood sugar BXy levels uk vs us | fasting blood sugar hCT low carb diet | high blood sugar low body 129 temperature | low blood sugar QdD symptoms on skin | what should my blood 21F sugar be during pregnancy | Yrk what else besides foods will raise blood sugar | blood sugar levels over Alm 500 | how much does amlodipine EyJ raise blood sugar | blood sugar level during third ws4 trimester | low blood sugar c7z shaky without diabetes | Fv0 natural ways to keep blood sugar normal | whey protein TKC raises blood sugar | aXR does turmeric reduce blood sugar | blood sugar most effective ultra | does x3c maple syrup spike your blood sugar | can co2 levels effect blood sugar Esp | low blood genuine sug | does donating blood RSg affect blood sugar | BEp ginseng and low blood sugar | is low blood sugar type 1 or type 0OR 2 diabetes | low blood sugar hematocrit YsO | is WO6 blood sugar used by muscles | medicare guidelines for blood fag sugar testing | blood sugar levels chart jUq | fHC can vinegar reduce blood sugar | one bite of this lowers blood sugar hlM | blood sugar level 238 before wxy eating | normal range for 2 hour postprandial blood sugar uIK