రెస్క్యూ, ఎమర్జెన్సీ సేవల కోసం కాల్‌ చేయాల్సిన నంబర్లు ఇవే!

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అగ్నిమాపకశాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 210 మందిని మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో అప్రమత్తమైన అగ్నిమాపకశాఖ హోంగార్డులు, డీఎఫ్‌వోలను రంగంలోకి దించింది. నిజామాబాద్‌ నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో బోట్లతో రెస్క్యూ ఆపరేషన్‌ కోసం సిబ్బందిని మోహరించినట్టు ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి తెలిపారు. నీళ్లలో మునిగిపోతున్న వారిని రక్షించేందుకు ప్రత్యేకంగా 149 మం దికి శిక్షణ ఇప్పించినట్టు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో 18 బోట్లను సిద్ధంగా ఉంచారు. నీరు భారీగా నిలిచినచోట బయటకి పంపేందుకు 11 డీవాటరింగ్‌ పంప్స్‌తోపాటు లైఫ్‌ జాకెట్స్‌, తాళ్లు, కట్టర్లు, ఏరియల్‌ లైటింగ్‌ సెట్లు వంటి వాటిని సిబ్బందికి అందజేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో వాటర్‌ రెస్క్యూ కోసం 30 మం దిని కేటాయించారు. వీరితో పాటు వాటర్‌ రెస్క్యూ ఫోర్స్‌ కోసం ప్రత్యేకంగా 50 మందిని సిద్ధంగా ఉంచారు. రెస్క్యూ కాల్స్‌, ఇతర అత్యవసర సేవల కోసం అగ్నిమాపకశాఖ కంట్రోల్‌ రూం నంబర్లు 99499 91101, 87126 99444, 87126 99464 కు ఫోన్‌ చేయాలని ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:10):

does ejaculation affect blood sugar 6up | how to I2O bring diabetes blood sugar down | mJy low blood sugar pregnant | what affect blood sugar EIA | blood sugar monitor needles 1iH | low blood sugar myproana OSR | will antibiotics I9E make your blood sugar go up | can KYJ yogurt spike your blood sugar | diabetic having low blood sugar mRv | 0qq heavy meals and blood sugar | how to figure VRN out if you have low blood sugar | high blood sugar means in english e20 | WHt what is the vegetable that lowers blood sugar | how long feel better after eating Bdq low blood sugar | GVr anxiety blood sugar drop | blood Cyj sugar 260 after eating | supplement for Ks1 blood sugar | what 4lA low blood sugar for a diabetic | dexamethasone WKf effects on blood sugar | 185 blood sugar gYB test | 1 unit of xDO insulin drops blood sugar how much | what foods help with high blood sugar DGY | what the normal level xCG of blood sugar | normal blood sugar after 1 hour eating Ybn | what dsR should blood sugar levels be fasting | does norco raise wsX blood sugar | how to lower high blood sugar in Gdt pregnancy | 0ep coffee blood sugar rise | eAm is paleo good for people with low blood sugar | 67g before meals blood sugar levels | januvia metformin raise blood sugar U8o | 150 post meal blood 7Nh sugar | UWN printable blood sugar log free | blood sugar converter app Aqo | what should fasting blood sugar be for a v3D diabetic | does cymbalta make your GhA blood sugar levels high | cider Mbb vinegar effect on blood sugar | how long does blood sugar a8N stay elevated after prednisone | etN apple blood sugar device | does being overheated raise blood wqx sugar | ip5 what are medications for low blood sugar | blood sugar level xAW range canada | st3 how much blood sugar is normal | why does real maple syrup not affect my nk7 blood sugar | medlinepluslow blood L0G sugar medlineplus medical encyclopedia | supplement for low blood sugar 6IY | sugars that zlG don raise blood sugar | ld1 almond butter blood sugar sleep | what is the normal range for fasting blood sugar AOq | how much 173 sugar will spike blood sugar