షాద్‌నగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నవతెలంగాణ – షాద్‌నగర్‌
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటన షాద్‌నగర్‌ పురపాలిక పరిధిలోని సోలిపూర్ గ్రామ శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు, క్షతగాత్రులను వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్(28), శంకర్(32), రవి(30)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం అతివేగమా లేక నిద్ర మత్తులో జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

 

Spread the love
Latest updates news (2024-07-04 05:18):

excitement disorder doctor recommended | best foods that act like NRq viagra | kamdeepak capsule doctor recommended | can taking coumadin cause erectile ark dysfunction | vitamins for anxiety ed | how to xT4 make your dick longer without pills | can viagra make your penis aKm bigger | what is 2w7 the icd 10 code for erectile dysfunction | vigor big sale rx plus | penis big sale size percentages | 6QN male enhancement over the counter walgreen | free shipping very strong viagra | the gKs pill libido loss | safty sex free trial | male enhancement CX4 products in dubai | viagra 1DI bad side effects | how long before cialis ACo works | Po5 natural male libido booster | Y7G where to get viagra tablets in india | ancient remedies for erectile dysfunction azG | genuine roman support | cbd oil hydro penis pump | can viagra work for 24 hours 4kk | prp erectile dysfunction OiW therapy wyckoff nj | cialis medicine official online | viagra N7D pill prank youtube | how to 5gW naturally boost testosterone in men | what online shop is bmsw | viagra alzheimers cbd vape | zil erectile dysfunction treatment in dubai | how to get LbB a instant boner | can you mix oxycodone and K6I viagra | is erectile dysfunction 40N permanent | enhance drugs official | acquire prescription JUQ to treat erectile dysfunction | Orn erection lasting all night | sexual anxiety cbd oil pills | growth on penile 48Y shaft | big sale patent viagra | u?ng viagra quan h? ???c bao lau e1H | doctor recommended boron for libido | tjv best price generic cialis 20 mg | male enhancement pills icR wholesaler | anxiety sciatica viagra | clint eastwood erectile sTN dysfunctions | free shipping rice viagra 100mg | male enhancement cbd oil gorilla | bisbing cbd cream | gPT erectile dysfunction conference 2019 | does smoking cigars tSz cause erectile dysfunction