అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు

అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు
అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు

నవతెలంగాణ హైదరాబాద్: పిడుగులతో కూడిన భారీ వర్షాలు అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో 2,600 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతోపాటు మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఈశ్యాన్య ప్రాంతంలో ఈ పరిస్థితి నెలకొన్నట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సమాచారం ప్రకారం.. ఈశ్యాన్య ప్రాంతంలో 1,320 విమాన సర్వీసులు రద్దు కాగా.. వాటిల్లో 350 న్యూజెర్సీలోని న్యూఆర్క్‌ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉన్నాయి. దీంతోపాటు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఎయిర్‌పోర్ట్‌, లా గార్డియన్‌ ఎయిర్‌ పోర్టుల్లో పలు సర్వీసులు రద్దు చేశారు. జేఎఫ్‌కే విమానాశ్రయంలో 318 రద్దు కాగా.. 426 సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక లా గార్డియన్‌లో 270 సర్వీసులు రద్దుకాగా.. 292 ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. చాలా విమానయాన సంస్థలు అడ్వైజరీలను ట్విటర్‌లో పోస్టు చేశాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు.. మరోసారి విమాన సమయాలను, వాతావరణ పరిస్థితులను చెక్‌ చేసుకోవాలని సూచించాయి. ఈశాన్య అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో పలు చోట్ల వరదలొస్తున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-02 07:10):

oqC low blood sugar numb fingertips | blood sugar drop anger tXw | behavior symptoms of high 8tm blood sugar | elevated lD6 blood sugar infection | blood sugar goes up then drops sharp iqv | achs medical vMb blood sugar | is Xyx garlic good for blood blood sugar | what to do if you have a blood sugar cVs spike | what is good QXW average blood sugar | urine vs blood blood sugar test VWK | eXC does fatty food raise blood sugar | does beta blocker O4q raise blood sugar | can h9O getting overheated cause low blood sugar | blood sugar zYs level to burn fat | how often Uml to check blood sugar on insulin | is urinary infection Qel increase blood sugar level | blood sugar levels range for diabetics JoJ | cat with high blood sugar bHW | blood sugar levels chart by ku7 age 28 | natural ways to cure low lEd blood sugar | what are symptoms for high lAR blood sugar | sugar and blood pressure checking machine price in india Wbr | can high blood sugar wake you 8c4 up at night | standard process 10 QQi day blood sugar support program | blood sugar 138 l5O 30 minutes after eating | natural ways to reduce blood sugar levels FzL | kidneys low blood qCT sugar | blood sugar 2lO test kit amazon | how to siN lower blood sugar drinking water | how many carbs to TSd raise blood sugar | blood suger charts doctor recommended | normal IRT rate for blood sugar | probiotics affect on 6gb blood sugar | does fatty xV9 liver affect blood sugar | how to overcome low blood cB8 sugar | foods FYB that liwer blood sugar | are berries good hVS for blood sugar | does metfprmin cause blood jCB high sugar when stopped | blood sugar jYp 163 pregnant | could high blood sugar i9d cause high blood pressure | can beta blockers raise your blood sugar 1rP | oFU snap blood sugar reviews | watch series 7 blood sugar iu2 | hw much is jeffree star blood sugar yyr | blood txS sugar spike after low blood sugar | low blood sugar pregnancy fKJ levels | do they cBj check your blood sugar | can constipation cause your blood sugar to ELW rise | low blood 1hW sugar with pregnancy | afV fasting blood sugar test how many hours