దుర్వాసన తగ్గాలంటే…

కొంతమంది మాట్లాడుతుంటే నోటి నుండి దుర్వాసన వస్తుంటుంది. తిన్న ఆహారం లేదా ఇతర పదార్థాలు నోటిలో మిగిలి అలాగే ఉండిపోవడమే దీనికి కారణం. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే చెక్‌ పెట్టవచ్చు. అవేంటంటే…
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కల్లుప్పు వేసుకుని కలిపి దానిని రోజులో రెండు మూడు సార్లైనా పుక్కిలించాలి. ఆహారం తీసుకున్న తర్వాత ఇలా చేస్తే నోరు శుభ్రమవతుంది. దుర్వాసన కూడా వుండదు. రోజులో కనీసం రెండు మూడు లవంగాలు, సోంపు వంటివి తింటుండాలి. ఇందులో ఉండే మంచి లక్షణాలు నోట్లోని బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.
కొంచెం మిరియాల పొడి, పసుపు, కాస్త ఉప్పు, అందులో నువ్వుల నూనె వేసి పేస్టులా చేసుకుని ఈ పేస్ట్‌తో పళ్లను తోమితే నోటి దుర్వాసన వుండదు. తద్వారా పంటి సమస్యలు తీరడంతో పాటు నోటి దుర్వాసనా తగ్గుతుంది. అంతేకాదు, నిమ్మరసంతో బ్రష్‌ చేయడం వల్ల దుర్వాసనను తగ్గించుకోవచ్చు.
రోజులో రెండు సార్లు బ్రష్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. టూత్‌ బ్రష్‌లను రెండు మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. నోట్లోని చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియాను తరిమేందుకు సహజసిద్ధమైన మౌత్‌ వాష్‌లను వినియోగించడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 09:59):

high blood sugar levels qpW treatment | does fatty xV9 liver affect blood sugar | imR latest normal blood sugar level | evening blood sugar online sale | my jiM blood sugar is 400 | 2Qk calculate a1c with blood sugar average | MmO epipen for low blood sugar | red wine and blood sugar AU8 levels | is there more sugar in blood while dieting LV9 | good blood cES sugar reading after eating | pancreas low 3qH blood sugar levels | Wv2 what level of blood sugar is dangerous south africa | risperdal blood sugar levels 3N3 | best suppliment for lowering blood 3BA sugar | cause of blood sugar 8xF problems | relationship between blood yWk sugar levels and blood pressure | what is too low for blood sugar in diabetic eoV | best diet lowering blood Cmy sugar | what is a iYh high blood sugar reading in pregnancy | does a IkO microwave cause blood sugar spikes | ionizing radiation can affect r4X blood sugar levels and causes diabetes | does walgreens check 2aq blood sugar | what would a1c be UiU if blood sugar is 200 | what should your blood sugar be at mkb night | ways r66 to monitor your blood sugar | 100 YoS blood sugar by chart | do probiotics affect blood sugar levels UYk | cinnamon effects low blood tN9 sugar | what MSY helps low blood sugar fast | i am not diabetic but my APb blood sugar is low | big sale blood sugar juice | blood sugar naturally sqV high in morning | do i check blood sugar during 4A5 dialysis | bKL does metformin control blood sugar spikes | can i have low blood Psa sugar and not have diabetes | can sugar cause low blood pressure Y1u | what bpI foods are good to help lower blood sugar | does drinking pomegranate juice VUz lower blood sugar | printable food and Pwu blood sugar log | how much lantus solostar GyA with blood sugar of 313 | jbj can low blood sugar level lower bp | is 54 blood sugar too 2VQ low | pufas raise ibG blood sugar | peanuts to lower blood sugar tVv | blood dsV sugar 108 in morning | 154 after meal blood f0z sugar | cinnamon blood sugar fasting J3C | 07O low blood sugar how to improve | high blood sugar levels values fge | remdesivir g2w increase blood sugar