నవతెలంగాణ – హైదరాబాద్ : మన భారతీయ మహిళల కు బిగ్ షాక్ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 60, 600 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 55, 550 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా భారీగానే పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 600 పెరిగి రూ. 76, 000 గా నమోదు అయింది.