జైల్లో చంద్రబాబుకు టవర్ ఏసీ… ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆరోగ్య రీత్యా చల్లని వాతావరణం అవసరమని వైద్యులు సిఫారసు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఉంచిన బ్యారక్ లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వైద్యుల సూచనలకు అనుగుణంగా బ్యారక్ లో చల్లదనం ఉండేలా చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించింది. గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో చంద్రబాబు డీహైడ్రేషన్, అలర్జీతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో, టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు చంద్రబాబుకు నిజంగా ఊరటే అని చెప్పాలి. వైద్యాధికారుల సిఫారసులు పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-07-07 17:21):

KpE gummy cbd oil 500mg | cbd gummies for Gnl impotence | cbd gummies 31st and Wh9 wharton | super cbd gummy bears O3O review | cbd delights gummies 3000 mg T7t | what to know about avB cbd gummies | wall street K8v journal cbd gummies | best gummies cbd for pain KDs | hSd are cbd gummies legal in ms | how long does 10mg of cbd xRg gummy last | kana cbd gummies ingredients WpO | reno cbd gummies low price | can cbd gummies be h3h | the problem 2iR with cbd gummies | gold cbd qnw gummies reviews | green ape 4tP cbd gummies | cbd gummies in mBi ri | healix anxiety cbd gummies | cbd gummy bears 25mg bLG | cbd gummies ldx for performance anxiety | cbd for diabetics oGX gummies ny times | cbd gummies how long they last kK7 | cbd pineapple gummies genuine | kangaroo cbd gummies 1S8 250 mg | cbd asteroid gummies low price | what is cannaleafz YHd cbd gummies | Idp does cbd gummies work | cbd gummies EcR wholesale canada | are cbd 0YU gummies legal in florida | oros cbd u33 gummies shark tank | how to lVi eat gummies cbd | pure cbd gummies dr oz SsB and megyn kelly | cbd gummies free shipping keoni | unabis cbd gummies shark tank 5li | top rated kzq cbd gummies canada | dangers of cbd iTT gummie | oiB cbd gummy review reddit | cbd gummies trial cbd vape | safe official cbd gummies | Yai purekana premium cbd gummies review | lime online shop cbd gummies | cbd low price gummies edmonton | what do cbd nR0 gummies with thc do | cbd gummies for ed in Okg canada | RGd how to use cbd gummies for pain and inflammation | best rated cbd gummies on Akx amazon | fundrops cbd gummies charles HqR stanley | cbd gummies most effective boots | ykx bee bee cbd gummies | cbd flav gummies CYR order