జోనల్ డ్రైవ్‌ను ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్ మోటార్

నవతెలంగాణ – బెంగుళూరు: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) దేశవ్యాప్తంగా మోటారు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న , అసాధారణమైన మూడు రోజుల సాహసయాత్రకు నాంది పలుకుతూ ఈరోజు ‘గ్రేట్ 4×4 ఎక్స్-పెడిషన్’ ను ప్రారంభించింది. ఈ థ్రిల్లింగ్ డ్రైవ్ ప్రధాన లక్ష్యం అసమానమైన ఆఫ్-రోడింగ్ అనుభవం ద్వారా అభిమానులను ఆకర్షించడం మరియు వారితో మమేకం కావడం, వారిని సాధారణతకు మించి వెళ్లేలా ప్రోత్సహించడం, వారిలో సాహస స్ఫూర్తిని రగిలించడం మరియు టయోటాతో ఈ ఉత్తేజకరమైన ప్రయాణం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడం. ఈ కార్యక్రమం లో పాల్గొనే 4×4 కమ్యూనిటీకి “మాస్ హ్యాపీనెస్” అందించడానికి సిద్ధంగా ఉంది. టయోటా ఈ గ్రేట్ 4×4 X-పెడిషన్ ను ఈ ఉదయం బెంగళూరు నుండి ప్రారంభించింది. దక్షిణ భారతదేశం నుండి 4×4 ఔత్సాహికుల దీనిలో పాల్గొన్నారు . లెజెండరీ Hilux, Fortuner 4×4, LC 300, Hyryder AWD సహా ఇతర SUV బ్రాండ్‌ల వాహనాలను సగర్వంగా సొంతం చేసుకున్న యజమానులు తమ వాహనాల యొక్క నిజమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఆఫ్-రోడింగ్ కి సిద్ధమయ్యారు. ఆఫ్ రోడింగ్ లో ఔత్సాహికులచే నడపబడే 4×4 SUVల యొక్క ఆకట్టుకునే కాన్వాయ్‌, రాబోయే రెండు రోజులలో హసన్ మరియు సకలేష్‌పూర్‌లోని విభిన్న మార్గాల్లో ప్రయాణిస్తుంది.
ఈ X-పెడిషన్‌లో అంతర్భాగంగా, TKM ఒక అదనపు 4WD ట్రాక్‌ని సృష్టించింది. దీనిలో సహజసిద్ధమైన ఆర్టిక్యులేషన్, సైడ్ ఇంక్లైన్‌లు, రాంబ్లర్, డీప్ డిచ్‌లు, స్లష్, రాకీ బెడ్‌లు మరియు మరెన్నో సహజమైన అడ్డంకులను సైతం సృష్టించింది. గతంలో మరెవ్వరూ అందించని విధంగా అత్యున్నత ఆఫ్-రోడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. రాబోయే కొద్ది రోజులలో, ఈ సవారీ లో పాల్గొనేవారు థ్రిల్లింగ్ ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్‌లలో మునిగిపోవడమే కాకుండా, ఈ ప్రాంతం యొక్క సుందరమైన అందాలలో లీనమవుతారు మరియు దారిలో ఉన్న చారిత్రక ప్రదేశాలనూ అన్వేషిస్తారు. ఈ కార్యక్రమం స్థిరత్వం దిశగా కంపెనీ లక్ష్యం వెల్లడించటంతో పాటుగా ప్రకృతి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి దోహదం పడేలా సామాజిక జోక్యాల ఆవశ్యకతనూ తెలుపుతుంది. అంతేకాకుండా, ఈ రైడ్ లో హాజరైనవారు స్పూర్తిదాయకమైన 4×4 అవుట్‌డోర్ లైఫ్‌స్టైల్ అనుభవం యొక్క ఉత్సాహాన్ని పెంపొందించగల వివిధ వినోద కార్యక్రమాలలో సైతం పాల్గొనవచ్చు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ‘గ్రేట్ 4×4 X-పెడిషన్’ ప్రారంభాన్ని గురించి , టయోటా కిర్లోస్కర్ మోటార్ యొక్క సేల్స్ మరియు స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ మాట్లాడుతూ, “టయోటా యొక్క గ్రేట్ 4×4 X-పెడిషన్ 4×4 అభిమానులతో కనెక్ట్ అయ్యేలా రూపొందించబడింది, మరపురాని ఈ ప్రయాణంలో భాగమయ్యే అవకాశాన్ని వారికి అందించడం ద్వారా వారి అనుభవాలను సుసంపన్నం చేస్తుంది. ఉత్సాహంగా ఈ రైడ్ లో పాల్గొన్న వారందరికీ మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు వారికి సురక్షితమైన, చిరస్మరణీయమైన మరియు ఉత్తేజకరమైన డ్రైవ్‌ అనుభవాలు లభించాలని కోరుకుంటున్నాము” అని అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 14:47):

rime male testosterone 1DE booster gnc | cbd cream maca man reviews | does yVp romantix sell male enhancement pills | what happens Ayv if you take half a viagra | raghu most effective yadav | new cbd oil sex news | viagra free trial name | viagra fail drug test Ygm | adderall over bRV the counter alternatives | how to get fxs your dick bigger at home | food for Pj5 a healthy penis | spider zlm that causes erectile dysfunction | testosterone 5BV herbs for men | gnc men health durgs 8q6 | homeopathic sexual energy DkN pills reviews | does trt help erectile hFV dysfunction | i8V levitra dosage vs viagra | buspirone female viagra rI2 reddit | women and sex drive RoJ | s2V erectile dysfunction disease cure | free trial new sexual experiences | online shop viagra usage | how do i know lpG if have erectile dysfunction | why online sale take cialis | erectile dysfunction Puc brochure mail | for sale nugenix products | costco j6n viagra 100mg price | viagra free shipping pranks | f1Y panax ginseng erectile dysfunction | viagra cbd oil wirkungseintritt | dpm extreme male enhancement pills reviews | most effective chew blue | how fast does viagra work G6d on empty stomach | does viagra work XXG if you have diabetes | how to grow a larger pennis Q73 | guy masterbation toys low price | male enhancement lost weight Dgi | extenze male 6L9 enhancement formula drink | how to set gWj the mood for sex | steps to have sex TIx | all IST natural libido enhancer | long n PE7 strong male enhancement | does daily cialis 4zV lower blood pressure | tumeric cbd cream penis enhancement | how old do you have to buy OGA viagra | 3UK does meloxicam cause erectile dysfunction | magnesium citrate testosterone online sale | erectile dysfunction EoE home r | natureday male enhancement genuine | 1 x fusion xl SVq sample testosterone booster male enhancement pill