ఆగి ఉన్న కంటెయినర్ ను ఢీ..ఇద్దరు సజీవ దహనం

నవతెలంగాణ -మెదక్: ఆగి ఉన్న కంటెయినర్ ను మరో కంటెయినర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్లాపూర్ వద్ద హైవేపై జరిగింది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు టైర్ల లోడుతో వెళ్తున్న కంటెయినర్ టైర్ పగిలిపోవడంతో డ్రైవర్ కాస్లాపూర్ వద్ద రోడ్డు పక్కన ఆపాడు. ఇదే రూట్ లో ఆన్ లైన్ ప్రొడక్ట్స్ తో వెళ్తున్న మరో కంటెయినర్ కాస్లాపూర్ వద్దకు రాగానే అదుపు తప్పి హైవే పక్కన ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నిప్పురవ్వలు చెలరేగడంతో వెనుక వచ్చిన కంట్‌యినర్ క్యాబిన్ లోని సిలిండర్ పేలింది. మంటలు లేచి క్యాబిన్ తో పాటు, ముందున్న కంటెయినర్ లోని టైర్లు అంటుకున్నాయి. వెనుక నుంచి ఢీకొట్టిన లారీ క్యాబిన్ పూర్తిగా దగ్ధం కావడంతో కర్నాటకకు చెందిన లారీ డ్రైవర్ నాగరాజు, అందులోనే ఉన్న మరో డ్రైవర్ బస్వరాజ్ సజీవ దహనం అయ్యారు.

Spread the love
Latest updates news (2024-07-06 22:27):

how do i bring down my blood krS sugar | will PuL cranberry sauce lower blood sugar | fastest way to GOu reduce blood sugar | blood sugar y7n measurement a1c | acceptable blood xPl sugar levels | 12 hour fasting blood sugar was lBG 100 | blood sugar test zu1 in your stomach | does chamomile tea lower blood sugar 992 | what to take to raise low 38l blood sugar | how does high F31 blood sugar affect sex | what does it mean if ny blood Lkh sugar is 302 | m7A zinger tea blood sugar | high fasting jcf blood sugar diabetes | teas fs2 that help lower blood sugar | will IGk eating only vegetables lower blood sugar | does cigar smoking E3O raise blood sugar | glycerin and blood sugar levels 5e4 | can a spike in blood sugar make you dizzy YiT | balsamic vinegar iD9 blood sugar levels | normal blood sugar levels rEC after eating 1 hour | bN7 is 145 blood sugar high | blood sugar chart images sKk | do complex carbs increase blood MKb sugar quickly or slowly | what could cause low blood sugar and circulation problems D0j | reviews V6D for vedda blood sugar remedy | what can PFW i do to lower my blood sugar now | low blood sugar dog qSH food | what dies stress do Fdd for blood sugar | pure health auf blood sugar formula side effects | why does your MiC blood sugar go up when you sleep | does semaglutide pj5 lower your blood sugar | 136 blood sugar after exercise LDe | does high O5a blood sugar cause rapid heart beat | fasting blood sugar normal levels and testing ovT medical news today | cinnamon and hBB blood sugar studies | random normal blood sugar wDA level range | how to decrease fasting blood sugar level vbC | does hummus increase blood sugar tFa | zMj can low blood sugar affect your ability to read | map fhU of blood sugar levels | what does your body do when your Jty blood sugar drops | Icq does cholesterol medicine make your blood sugar go up | target u8g blood sugar range for diabetes | A2z common causes of high blood sugar | pyH does milk raise blood sugar | blood sugar Ox8 118 in morning | foods to eat JcC to decrease blood sugar | invest trial summary rAF low blood sugar | blood IFW sugar testing options | blood sugar qqJ levels nighttime