లేఆఫ్స్ ప్రకటించిన ఉబర్…

నవతెలంగాణ – హైదరాబాద్
ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, గూగుల్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగుల్ని తీసేశాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చు తగ్గింపులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెబుతున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా అదేబాటలో పయనిస్తున్నాయి. విడతల వారీగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. తాజాగా ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్ కూడా లేఆఫ్స్ జాబితాలో చేరింది. సంస్థలో ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. రిక్రూట్ మెంట్ విభాగంలో 200 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 32,700 మంది ఉద్యోగుల్ని కలిగి ఉన్న ఉబర్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో రవాణా సేవల విభాగం నుంచి 150 మందిని తొలగించింది. ఇది తన గ్లోబర్ వర్క్ ఫోర్సులో 1 శాతంగా ఉంది. తాజాగా రిక్రూట్ మెంట్ విభాగంలో 35 శాతం కోత పెట్టింది. కాగా, 2020 మధ్యలో మహమ్మారి ప్రారంభంలో ఉబర్ తన సిబ్బంది సంఖ్యను 17 శాతం తగ్గించింది.

Spread the love
Latest updates news (2024-07-07 01:58):

does urimax cause erectile dysfunction 6Gg | where K6W to get viagra locally | how to test chG your sexuality | sh6 exterra for male enhancement | can 1hW quiting smoking repaire erectile dysfunction | edmonds wa treatment for erectile 6rT dysfunction | Jvr new sex positions to surprise your woman with | life is like sex 06c | s9s how many sildenafil can i take | 6nU androzene male enhancement pills | how can viagra cause NO6 a heart attack | does blue mUw cross cover viagra | pxm male enhancement pills pev | does viagra puf improve athletic performance | vive male pCS enhancement gum | can weak pelvic floor RkY muscles cause erectile dysfunction | Mku how long can you last porn | viagra free shipping just friend | go roman GXG ed pills | diet chart for erectile KXO dysfunction | low female libido big sale | how to gain power in qUJ a relationship with your woman | delay big sale ejaculation pills | lotion for bKs penis enlargement | foods for erectile mtb dysfunction | zjc viagra originally developed for | hmU viagra connect in usa | RVK can ibuprofen cause erectile dysfunction | big sale brain repair supplements | will insurance x1N pay for viagra | gas station AOs sex pills reviews | how many E6d times can a man come | wearable penis extension low price | W55 potenzcreme 12 mal schneller als viagra | male to VaV female hormones pills uk | which birth control pill doesn affect libido G9I | c 30 wOE male enhancement pills | doctor recommended male testosterone enhancement | the definition R6N of viagra | vietnamese dish for erectile 0Tr dysfunction | what can cause temporary erectile bIv dysfunction | gas station male cgD stamina pills | best time of day to use Ux7 viagra | generic viagra big sale cvs | berkeley doctor recommended supplements | machismo cbd vape pills reviews | Otr 2019 top male enhancement | thyroid cure w7w in hindi | covid may 0zg cause erectile dysfunction | 4I0 sex power increase in hindi