బీజేపీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా

BJP Vivekనవతెలంగాణ – హైదరాబాద్
మాజీ ఎంపీ, సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేశారు. పార్టీ మేనిఫెస్టో కమిటీతో పాటు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు రిజైన్ లెటర్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. కాసేపట్లో వివేక్ వెంకట స్వామి నోవా టెల్ హోటల్ కు వెళ్లి రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2009 లో వివేక్ పెద్దపెల్లి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) లో చేరారు. తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత మరోమారు బీఆర్ఎస్ లో చేరిన వివేక్.. ఈ రోజు వరకు బీజేపీలో కొనసాగారు. వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, అలాంటిదేం లేదని ఆయన కొట్టిపారేస్తూ వస్తున్నారు. తాజాగా, ఆయన తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు.

Spread the love
Latest updates news (2024-08-18 00:38):

lVc la viagra es de venta libre | niacin benefits for ed TG5 | marie furchgott erectile NXx dysfunction pills | surgeries QPi for erectile dysfunction | anxiety absorb stamina | does celexa cause IFA erectile dysfunction | extenze plus anxiety review | finasteride erectile dysfunction NJd treatment | 2hq non prescription viagra pills | online shop viagra forums users | official erection pictures | low sex drive in men over 30 iCR | viagra para hombres en BsD venta | lemon and olive oil for erectile tnY dysfunction | porn viagra free shipping | puedo tomar viagra si pAI tengo hipotiroidismo | R7T otc erectile pills 2021 | penis lengthening in iFs atlanta | lan b over VxJ the counter walmart | can you take e0n a viagra and drink alcohol | testosterone most effective supplements amazon | dm5 best prices on real viagra | dhea cbd vape sex drive | hydromax penis pump Sin reviews | jyi enduros male enhancement review pathy | gold max food supplement 64a | how to take a woman yID | other words for sex HdO | compare medications for erectile itE dysfunction | rock hard low price erection | do any medigap plans cover erectile dysfunction 2QB | can the flu Tw2 cause erectile dysfunction | ohr is viagra legal in us | xl male y4B enhancement amazon | walgreens online sale testosterone supplements | rexazyte amazon big sale | free trial energy drink viagra | viagra improves erectile 2vI function by quizlet | D29 how to increase penile circulation | ed supplements cvs official | cholesterol free trial erectile dysfunction | not oSp again she said male enhancement pills | big sale insane ejaculation | volume pills big sale results | do workout supplements wyv cause male enhancement | z2X rescription testosterone cream brands | what can dOe i take naturally for erectile dysfunction | wife sex drive AGq after | can DNe i take ashwagandha with viagra | best way to satisfy Alq a woman in bed