థియేటర్లు పెంచుతున్నాం

ఆర్యన్‌గౌరా, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం ‘ఓ సాథియా’. దివ్యభావన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తన్వికా-జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై సుభాష్‌ కట్టా, చందన కట్టా నిర్మించారు. ఈనెల 7న ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకులనుండి మంచి స్పందన లభిస్తుండటంతో చిత్ర బృందం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది.
దర్శకురాలు దివ్యభావన మాట్లాడుతూ,’మా సినిమాకి వచ్చిన చక్కటి రెస్పాన్స్‌ చూసి చాలా ఆనందపడ్డాను. కానీ చాలా చోట్ల, చాలా జిల్లాల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కాలేదని డిప్రెషన్‌కి లోనయ్యాను’ అని అన్నారు.
‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుండటంతో రెండోవారంలో థియేటర్లను పెంచుతున్నాం. మంచి కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా మరింత మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అని నిర్మాత సుభాష్‌ కట్టా చెప్పారు.
హీరో ఆర్యన్‌ మాట్లాడుతూ,’ ‘నేనూ, మా హీరోయిన్‌ థియేటర్లకు వెళ్లి పబ్లిక్‌ టాక్‌ను, రెస్పాన్స్‌ను కళ్లారా చూశాం. వారి స్పందన చూసిన తర్వాత సినిమా రెండో వారం నుండి పెద్ద ఎత్తున సక్సెస్‌ సాధిస్తుందని నమ్ముతున్నాను. ఈ వారం మంచి థియేటర్లను సంపాదించి మీ ముందుకు వస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించి మా చిన్న సినిమాను బ్రతికించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:16):

apple cider vinegar blood sugar and e9q diabetes | can contrast dye cause blood 95A sugar to rise | using myfitnesspal to track vM3 blood sugar | does iced tea Mkp affect blood sugar | blood sugar test 6ir how long after meal | diet to lower blood RnM sugar quickly | blood FNo sugar levels after 1 hour glucose test | does drinking lQp apple cider vinegar lower your blood sugar | solus blood sugar test strips what rM3 is the price | can cosentyx 6rx cause high blood sugar | can aloe vera help jfc with blood sugar | do lemons raise blood Kz0 sugar | blood sugar level metabolism kXg | will peanut zzt butter and crackers raise blood sugar | meth es5 and low blood sugar diabetics | how does DUg fiber help lower blood sugar and cholestero | sul fruit raise blood sugar | does repatha cause high blood 3JX sugar | normal blood sugar for a zXc 70 year old | free printable blood UrY sugar | chest pain from low blood sugar O9b | how much can exercise increase blood sugar Wy5 levels | does flonase 7H6 raise blood sugar levels | is diabetes high blood sugar or 9uz low blood sugar | my blood sugar always feels low OOV | normal blood sugar for 3 GrK month old | does metformin regulate low blood sugar q0h | what PJk is blood sugar level for a diabetic | st3 how much blood sugar is normal | blood sugar most effective ultra | rare WF2 causes high blood sugar | r8Q signa of low blood sugar | average blood suga of 0vn 125 | can 0Ea steroids elevated blood sugar | 6ug fennel seeds lower blood sugar | what level of blood sugar causes hn1 a coma | FOy can not eating enough carbs cause high blood sugar | does mauby bark lower blood sugar uKW | how YXL to lower you blood sugar | is 200 blood sugar normal after eating for diabetics NUq | does low blood sugar cause you to VLg lose weight | everyday foods that cause blood sugar 5FS to spike | how long is fasting before blood sugar HxD test | blood sugar hwL random ka matlab | how qMA to use apple cider vinegar to stabilize blood sugar | holistic treatment YAl low blood sugar | does AAj monk fruit sweetener affect blood sugar | can alcohol cause high RKS blood sugar | does ranitidine cause M4p high blood sugar | blood sugar levels for 38Y men age 31