ఓ సామాన్యుడి సంతకం

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ఓ సినిమాని నిర్మిస్తున్నారు. విరాట్‌ కర్ణను హీరోగా పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ శుక్రవారం ప్రకటించారు.
ఈ సినిమా కోసం పవర్‌ ఫుల్‌, మాస్‌-అప్పీలింగ్‌ టైటిల్‌ ‘పెద కాపు-1’ని దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల లాక్‌ చేశారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో విరాట్‌ కర్ణని ఇంటెన్స్‌, రగ్గడ్‌గా ప్రెజెంట్‌ చేశారు. భారీ జనసమూహంలో విజయానికి సంకేతంగా అభివాదం చేస్తూ కనిపించారు కర్ణ. ‘ఓ సామాన్యుడి సంతకం’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఫస్ట్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సరికొత్త కాన్సెప్ట్‌తో భిన్న కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా అందరినీ కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకంతో మేకర్స్‌ ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం – మిక్కీ జె మేయర్‌, డీవోపీ – చోటా కె నాయుడు, ఎడిటర్‌ – మార్తాండ్‌ కె వెంకటేష్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, కొరియోగ్రాఫర్‌ – రాజు సుందరం.

Spread the love
Latest updates news (2024-04-15 17:19):

25 Fre mg cbd gummies | can you carry fB3 on cbd gummies | nutriwise NVn cbd gummies uk | 3w3 thc and cbd gummies | pure ia1 cbd gummies online | will cbd qRg gummies help with nausea | jnj 3 thc cbd gummies | cbd gummies for ABB anxiety for sale | can you mix cbd gummies 2HB with regular gummies for tsa | OSk using cbd gummies make you itchy | biogold 4EL cbd gummies walmart | soleri organics cbd 8lI gummies | purekana cbd gummies reviews O7W consumer reports | 5mg qwu thc 5mg cbd gummies | f2k just cbd emoji gummies | cbd gummies BKq santa fe | what are cbd uJy gummies made off | swag cbd OoM gummies 4000mg | u2M cbd delta 8 gummies for sleep | mayim bialik smilz DhS cbd gummies | M9G cbd gummies for stomach issues | kara orchards cbd gummies E50 | cbd IXF for anxiety gummies uk | organic gluten free xbH cbd gummies online | do cbd MkP gummies get you to sleep | gummy XOQ cbd for ed | hives from cbd gummies D0i | cbd gummies jKi in mexico | cbd gummy Y5e edibles washington | cbd gummies dosage RPk guide | koi big sale cbd gummies | cvs doctor recommended cbd gummies | cbd gummies for ed in Okg canada | cbd gummies for sleep how uK7 long | eagle nicotine detox cbd P5E gummies | Y7E best cbd gummies arthritis | cheap cbd gummies for PqL pain | buy natures one 8dL cbd gummies | 5eI diy cbd isolate gummies | cbd gummies 750mg tHI blaze | eagle hemp cbd 12C full spectrum gummies | is condor cbd gummies ku5 legit | lAE thc cbd cbg gummies | kangaroo cbd L4z gummies review | what effectws do D83 cbd gummie shave | yuzu cbd thc gummies tRT | jRf cbd infused gummies benefits | where can i buy 8mb cbd gummies | will cbd gummies utx make me feel weird | ignite isolate cbd gummies lemon HEH