6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం

– పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో నాగరాజ్‌
నవతెలంగాణ-చిన్నకోడూరు
కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో తెలిపిన 6 గ్యారంటీ పథకాల ప్రచారాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని డిసిసి ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్‌ పార్టీ నాయకులను కోరారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. అల్లీపూర్‌ గ్రామా అంబెడ్కర్‌ సంఘం నాయకులు, బీజేపి నాయకులను కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పూజల హరికష్ణ భారీ మెజారిటితో గెలిచే విధంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మీసం మహేందర్‌, పర్శరాం, ఉడుత జయంత్‌, బత్తిని గణేష్‌, బర్ల స్వామి, తుమ్మల శ్రీను, మంకాళి మల్లేష్‌, జెల్ల అజరు, బాపురెడ్డి, విజయకుమార్‌ రెడ్డి, పార్టీలో చేరిన వారు మంకాళి యాదగిరి, కామ మహేష్‌ బాబు, లింగంపల్లి మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-30 05:58):

cbd gummies online KL6 texas | biolyfe cbd gummies for sex QTk | cbd gummies e8N viagra en español | best voF cbd sour gummies | c4n luckys market cbd gummys | j2v do cbd gummies help to sleep | doctor recommended peach gummies cbd | 2Fw why did a cbd gummy make me sick | gnj cbd oil gummies effects | 10mg how much to take cbd WSN gummies | what is cbd gummies and what 1i0 does it do | cbd infused gummy recipe 15D | cbd efi smoking cessation gummies | taking cbd gummies for iSx first time | CkA blue dream cbd gummies | V17 cbd gummies to quit smoking canada reviews | blue label Yew cbd gummies | cbd nNY gummies stop smoking uk | GD1 order cbd gummies shark tank | cbd gummies cbdfx most effective | cbd gummies JDE vs hemp oil gummies | SmE cbd gummies lafayette indiana | ngg can you drive after cbd gummy | big sale cbd gummies lungs | cbd gummies H8g for diverticulitis | cbd free trial gummies recipes | max 8TI sttength cbd gummies | do cbd pc8 gummies have thc in them | total pure cbd OiV gummies | 7B4 rachael ray products cbd gummies | zto who sell cbd gummies near me | cbd gummy making CQj process | most effective original cbd gummies | 7cl cbd gummies erie pa | cbd JW5 gummies dallas tx | cbd thc sleep gummy Emt | king of chill cbd gummies 100 hQi mg | how do i 5qB market cbd gummies | liberty cbd gummies fMc for penile enlargement | reward cbd gummies approximately 111 gummies AvS | 8Jg can you mix cbd gummy and melatonin | just FKD cbd vegan gummies | cbdistillery pEV 750mg cbd vegan gummies | cbd gummies for byz adhd kids | dr IdD jeremiah cbd gummies | just cbd gummy bears m8X amazon | cbd o8k gummies type 2 | pollen power SCA bank cbd gummies | keoni cbd gummies to stop vum smoking | how 672 much are cbd gummies for anxiety