అన్నదమ్ముల్లా కలిసి పని చేస్తాం: రేవంత్‌, కోమటిరెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో చేరికలపై సీనియర్లలో అసంతృప్తి నెలకొందని వస్తున్న ఊహాగానాలపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పందించారు. స్థానిక నేతలను సంప్రదించకుండా.. ఎవరినీ పార్టీలోకి తీసుకోబోమని స్పష్టం చేశారాయన. బుధవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన నివాసంలో కలిసిన రేవంత్‌.. చేరికలు ఇతర పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేరికలపై ఎలాంటి విభేదాలు లేవు. పొంగులేటికి నల్లగొండకు ఏం సంబంధం?. నల్లగొండలో కాంగ్రెస్‌లో చేరికలపై రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ, అలాంటిదేమైనా ఉంటే కోమటిరెడ్డి, ఉత్తమ్‌, జానారెడ్డిలతో చర్చిస్తాం. ఈ ముగ్గురిని సంప్రదించాకే.. ఎవరినైనా పార్టీలోకి తీసుకుంటాం. చాలామంది పార్టీలో చేరతామని వస్తున్నారు. కానీ, స్థానిక నేతలను అడగకుండా ఎవరినీ తీసుకోం. కోమటిరెడ్డి, నేనూ కలిసి పని చేస్తాం. రాహుల్‌ను ప్రధానిని చేసేంత వరకూ కలిసి పని చేస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో 15 సీట్లు గెలిపించేందుకు కృషి చేస్తాం అని తెలిపారాయన. అధికారంలోకి వచ్చినా.. కలిసే ఉంటామన్నారు పార్టీ సీనియర్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చాక కూడా కలిసే ఉంటాం. రేవంత్‌ నేనూ సోదరులుగా ఉంటాం. ఉత్తమ్‌, జానారెడ్డికి తెలియకుండా చేరికలు ఏవీ జరగవు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారాయన.

Spread the love
Latest updates news (2024-07-07 09:01):

does blood sugar Ldl drop before labor | j2G 309 blood sugar after meal | how to combat yf6 high blood sugar | 525 blood sugar xWL mean | XYQ controlling blood sugar levels in pregnancy | can staten effect blood a4n suger levels | does eating peppers lower your rHk blood sugar | what rate does blood sugar iT5 go down | irz low blood sugar headache | does levothyroxine increase wwu blood sugar | insulin resistance low blood dp9 sugar symptoms | bringing down high blood sugar qLS naturally | high blood sugar P6u without food | jdy high fasting and low postprandial blood sugar | random blood sugar level 285 Vzd | 4Dz blood sugar check in spanish | low blood sugar not eating kjN enough | d7Q blood sugar over 100 after fasting | what is eaten me raise my blood sHX sugar | bOi what to do when your blood sugar gets too high | optimal blood sugar level for weight loss YX6 | blood sugar 101 a1c Pvh calculator | what should a toddlers kx2 fasting blood sugar be | how much should blood sugar drop bQu for a diabetic | can vaccines tL4 cause low blood sugar | how RXG much does prednisone raise blood sugar levels | high blood lYi sugar diseases symptoms | my cats front legs are weak low vgG blood sugar | how to cure low blood sugar 15r levels | does bhb raise blood dvO sugar | for sale take blood sugar | high blood 9p8 pressure high blood sugar diet | does clindamycin raise your blood YAF sugar | why my 4xB blood sugar drops | diabetes blood sugar oral glucose 55Q tolerance test | karpat IwB publishing low blood sugar | does hydrangea lower mSI blood sugar | importance of maintaining qPf proper blood sugar levels | why y5e isn my blood sugar going up | artificial sweeteners that don raise blood sugar ubu | is aloe vera good for blood 32d sugar | Cqo low blood sugar risks | fasting blood sugar THA reading of 93 | Ozd body feels woozy with low blood sugar | normal blood sugar range for a one year old RWc | diets for managing blood sugar 6al | how long after eating sugar does eP8 your blood sugar spike | should my blood sugar get lower the longer COB i fast | fasting blood sugar above FRS 130 | beans cn5 lower your blood sugar