భ‌ర్త అంత్య‌క్రియలు ముగిశాక‌ భార్య ఆత్మ‌హ‌త్య‌

నవతెలంగాణ – హైద‌రాబాద్ : ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఏడాదిన్న‌ర క్రిత‌మే ఆ జంట‌కు వివాహ‌మైంది. పెళ్లి అనంత‌రం భ‌ర్త‌తో క‌లిసి అమెరికా వెళ్లిన భార్య‌.. ఇటీవ‌లే పుట్టింటికి వ‌చ్చింది. భార్య హైద‌రాబాద్‌లో ఉండ‌గానే భ‌ర్త అమెరికాలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. హైద‌రాబాద్‌లో భ‌ర్త అంత్య‌క్రియ‌లు ముగిసిన కొద్ది గంట‌ల‌కే భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. వ‌న‌స్థ‌లిపురం వాసి మ‌నోజ్(31) వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌. అమెరికాలో డ‌ల్లాస్‌లో స్థిర‌ప‌డిన మ‌నోజ్.. ఏడాదిన్న‌ర క్రితం అంబర్‌పేట డీడీ కాల‌నీకి చెందిన సాహితీ(29)ని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన వెంట‌నే భార్య‌ను తీసుకొని, మ‌నోజ్ అమెరికా వెళ్లాడు. అయితే ఈ ఏడాది మే 2వ తేదీన త‌ల్లిదండ్రుల‌ను చూసేందుకు సాహితీ హైదరాబాద్‌కు వ‌చ్చింది. మే 20వ తేదీన మ‌నోజ్ గుండెపోటుకు గురికాగా, స్నేహితులు చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మ‌నోజ్ ప్రాణాలు కోల్పోయాడు. విష‌యం తెలుసుకున్న సాహితీ గుండెల‌విసేలా రోదించింది. 23వ తేదీన రాత్రి మ‌నోజ్ డెడ్ బాడీ వ‌న‌స్థ‌లిపురం చేరుకోగా, 24న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. అంత్య‌క్రియ‌లు ముగిశాక సాహితీ త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి డీడీ కాల‌నీకి చేరుకుంది. భ‌ర్త మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని ఆమె గురువారం ఉద‌యం 9:30 గంట‌ల‌కు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

Spread the love
Latest updates news (2024-07-02 04:20):

blood sugar sex magik german vinyl j5U | 106 mg dl blood sugar after eating bsE | b75 superfoods for lowering blood sugar | average persons blood sugar ylp after eating pop tarts | can IUO pain meds mess with blood sugar levels | smart watch that tells blood sugar JV0 | IFG does high blood sugar levels mess with your liver levels | yxY how to reduce blood sugar exercise | how do we use guava kmF leaves for lowering blood sugar | type ii diabetes blood lx1 sugar check frequency | blood sugar test price in pak bUn | does taking metformin at night affect my blood sugar 1SL | alcohol does Wdf whar to blood sugar | what happens when your blood sugar uwj rises to 670 | lowers cbd oil blood sugar | juG low blood sugar and kidneys | blood sugar and vOL hormones | average hba1c TYH increase blood glucose level sugar age | what Oso happens when you blood sugar drops | FS8 normal blood sugar joslin prediabetes | how to lower blood sugar before diabetes Qum | stress affect TMF blood sugar | what does high blood sugar during E6z pregnancy mean | do potatoes make your 0f2 blood sugar spike | what is good QXW average blood sugar | what happens when blood sugar is high 4Nf | should you eat sugar when your blood sugar is v31 low | lowering blood sugar youtube JA4 | low Pd3 blood sugar with intermittent fasting | which dog food Ode would raise blood sugar for hypoglycemia | checking blood sugar four times a KzQ day scholarly articles | how long is fasting blood sugar Xrz test | how do you check your blood sugar levels at home o0m | blurry mE4 vision due to high blood sugar | chinese herbs to reduce blood aOl sugar | how low MWJ does blood sugar go before death | low blood sugar cough x5B | blood sugar levels fasting for J0b diabetics | normalize low k4i blood sugar | do boiled potatoes vSE spike blood sugar | is honey good to raise blood sugar F2q | blood xTW sugar of 135 without | normal range blood sugar 2 hours 2Nb after meal | can Odu a meter without blood strips measure blood sugar | what should my 8ce blood sugar be before eating | what can cause high blood pressure and low gdy blood sugar | pp blood Ol9 sugar level 149 | best teas zKJ to lower blood sugar | get your blood PoA sugar upcwithout ruining slee | does high blood JJ6 sugar levels cause nausea