రెజ్లర్లకు 1983 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌ మద్దతు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరన్‌ సింగ్‌ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న భారత మహిళా రెజ్లర్లకు 1983లో క్రికెట్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ జట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీలో భారతదేశపు ఛాంపియన్‌లు అయిన మహిళా రెజ్లర్లను మ్యాన్‌ హ్యాండిల్‌ చేసిన తీరును చూసి మేం చాలా వేదనకు, వ్యాకులతకు గురయ్యాం. ఎంతో కష్టపడి సాధించిన పతకాలను వారు గంగానదిలో పడేయాలనే ఆలోచనకు రావడం ఎంతో బాధపెట్టింది. ఎందుకంటే ఆ పతకాల్లో ఏళ్ల తరబడి చేసిన శ్రమ, త్యాగాలు, సంకల్పం దాగి ఉంటుంది. అంతేగాక వారు గెలిచిన పతకాలు వారికే కాదు, దేశానికే గర్వకారణం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తాము రెజ్లర్లను కోరుతున్నాం. వారి సమస్య సాధ్యమైనంత త్వరలో పరిష్కారమవుతుందని భావిస్తున్నాం.’ అని తమ ప్రకటనలో 1983 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌ పేర్కొన్నది. రెజ్లర్లు తమ పతకాలను విసిరిపడేయాలనే నిర్ణయం తీసుకోవడం గుండెలను పిండేసిందని, అయితే వారి నిర్ణయాన్ని తాము సమర్థించడంలేదని, ఎందుకంటే పతకాలు సాధించడం అంత సులువు కాదని, వాటి వెనుక ఎంతో కష్టం దాగి ఉందని 1983 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ జట్టు సభ్యుల్లో ఒకరైన మదన్‌లాల్‌ అన్నారు. వారి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు.

Spread the love
Latest updates news (2024-07-08 13:49):

the 3SO demon cbd gummies | feel elite cbd y2t gummy bears | ra royal gummies VIv cbd | david TML jeremiah cbd gummies | smilz cbd gummies official website vsI | cbd official gummies framingham | 1uU cbd gummies south dakota | cbd gummies for pain where dmM to buy | how many royal cbd gummies should ytP i eat | can 862 military take cbd gummies | 7Ww green roads cbd gummies for sleep | cbd full spectrum gummy uB1 bears | cbd oil relax Net gummies shop online | cbd oil ElU and gummies near me | cbd cbd vape gummies leagal | heady harvest cbd gummies 500 mg xJ3 | how long will a cbd gummy kwU last | broad spectrum cbd gummies 25mg 6jY | relax gummies cbd review Y5U | cbd gummies uH5 atlanta ga | sugar free cbd kir gummies recipe | mark levin QYq cbd gummies | cali gummi hlY cbd review | best 6kk cbd gummies for kids | pain relief cbd sis gummies | cbd gummies Rgx to stop smoking reviews | free samples BYP of cbd gummies | cbd gummies for depression Vo4 and mood | citizen goods RGF cbd gummies | how many mg in a cbd dp6 gummie bear | where jLx to buy fab cbd gummies | best rated Kbb cbd gummies | anxiety marmas gummies cbd | cbd full spectrum gummies Dux for pain | what cbd gummies r21 were on shark tank | do drug dogs smell cbd t5U gummies | grownmd male enhancement YGR cbd gummies | buy natures cbd gummies Fm3 | anxiety love cbd gummies | does cbd gummies cause a positive drug test KJW | cbd gummies white label uk PrT | 30 mg CO0 gummy cbd | gummy with cbd Rq1 and thc | amazon CRa keoni cbd gummies | hg9 beezbee cbd gummies 600 mg | pain relief gummies cbd FO1 | cbd oil cbd bedtime gummies | natures dtt one cbd gummies scam | q0R just cbd gummies 500 mg | best organic full spectrum cbd spO gummies