మీ రాజకీయం మీరు చేయండి..నేనంటే ఏంటో మీకు చూపిస్తా : చీకోటి

నవతెలంగాణ-హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీలో చేరేందుకు క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ చేసిన ప్రయత్నం చివరి నిమిషంలో వాయిదా పడింది. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం చీకోటి తన అనుచరులతో కలిసి సంతోష్ నగర్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చాలాసేపు వేచి చూసినా కిషన్ రెడ్డి రాకపోవడంతో బీజేపీ కార్యాలయం నుంచి చీకోటి వెనుదిరిగారు. ఈ విషయంపై ఆయన తాజాగా స్పందించారు. తన అభిమానులు, అనుచరులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం పోస్టు చేశారు. బీజేపీలో తన చేరికను అడ్డుకున్న వారికి ఈ వీడియోలో గట్టి హెచ్చరికలు చేశారు. మంగళవారం నాడు జరిగిన పరిణామాలతో తన అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారని చీకోటి చెప్పారు. అయితే, ఇదీ ఒకందుకు మంచిదేనని, ఈ ఘటనతో మన సత్తా అందరికీ తెలిసిందని అన్నారు. తన బలం మరింత పెరిగిందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తన అభిమానులను చూసి సంతోషంగా ఫీలయ్యానని చెప్పారు. మిగతా వారు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటుంటే తన అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు. అయితే, పార్టీలో చేరిక వాయిదా పడడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారని, తాను మాత్రం నిరుత్సాహపడలేదని చెప్పారు. తనను అడ్డుకున్న వారికి తప్పకుండా సమాధానం చెబుతానని, రాబోయే రోజుల్లో మరింత దృఢంగా వస్తానని అన్నారు. జరిగిన ఘటనలతో ఎవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని అభిమానులకు సర్ది చెప్పారు. అభిమానుల కోసం తాను 24 గంటలూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. చీకోటి గుండె పెద్దదని, ఏ శక్తులు ఏంచేసినా తనను ఏం చేయలేరని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియదని చీకోటి వివరించారు. మీ రాజకీయం మీరు చేయండి.. నేనంటే ఏంటో మీకు చూపిస్తా అంటూ తన ప్రత్యర్థులను ఆయన హెచ్చరించారు.

Spread the love
Latest updates news (2024-07-08 16:00):

non fasting J6L blood sugar 76 | foot onion to lower XXE blood sugar | do grits raise blood gAh sugar | how PRp much does sucralose raise blood sugar | high blood sugar levels over NJv 300 | can eating Q8p cucumber lower blood sugar | unisom gestational diabetes lowers l8z fasting blood sugar | blood sugar check aBr machine buy | normal blood 5O3 sugar levels after 1 hour eating | ONB fastest way to lower blood sugar level | what fruit to eat to raise blood XmN sugar | do BkW nurse aides measure blood sugar | 480 blood sugar Ws4 level | low blood sugar sleeping sIx | sugar ndW substitutes that do not raise blood sugar | how does elevated blood sugar affect the body Rrk | can worms in F45 cats raise blood sugar | normal blood sugar for 5 year 4oK old boy | can blood sugar 9i7 spikes cause headaches | blood sugar pxH support supplement reviews | blood u34 sugar 2 hours after high carb meal | top qcy blood sugar monitor india | normal human blood sugar ny5 range | blood sugar level 153 is this high mNm | blood sugar Yqz level 93 | can coffee with cream raise m5h blood sugar | best breakfast rnF to stabilize blood sugar | AYL can medicine raise your blood sugar | blood inQ sugar 2 hours after eating mmol l | XnA sugar needed to make b type blood | blood 4Sc sugar 133 before eating | is 136 blood sugar high 58y | herbs to lower dWO your blood sugar | blood sugar level 125 two hours after uUx eating | can lack of sleep elevated blood Bv0 sugar | meth es5 and low blood sugar diabetics | TtR adrenaline lowers blood sugar | complete list of cko foods that lower blood sugar | fruits rich in SbD blood sugar | blood sugar free trial berries | can a glass of wine uap lower blood sugar | 290 fasting LB6 blood sugar | why do body builders check their blood sugar 3AD level | creatinine low bun high low 8x1 neutrophils low blood sugar | blood sugar level unit chd of measure | malaria Eeu and blood sugar levels | monster energy drink increase rmx blood sugar | sign and symptoms of Ht9 high and low blood sugar | reducing high blood sugar kXh diet | blood fasting sugar test iSR abbreviation